ల‌క్ష్మీ పార్వ‌తిపై లైంగిక వేధింపుల కేసు..!

Sexual harassment case against Lakshmi Parvathi
Share Icons:

 గుంటూరు, ఏప్రిల్ 05,

వైసీపీ నేత ల‌క్ష్మీ పార్వ‌తిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆమె.. త‌న‌ను లైంగికంగా వేధిస్తుంద‌ని, త‌ల్లిలా భావిస్తున్నా… త‌నను వేధించొద్దంటూ ఎంత వేడుకున్నా విన‌డం లేద‌ని ఆమె వ‌ద్ద గ‌త కొంత కాలంగా అనుచ‌రుడిగా ఉంటున్న కోటి అనే వ్య‌క్తి గుంటూరు జిల్లా వినుకొండ పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు.

అంతేకాకుండా తాను చెప్పిన‌ట్టు వింటే వైసీపీలో మంచి ప‌ద‌వి ఇప్పిస్తాన‌ని లేదంటే..  పరిణామాలు తీవ్రంగా ఉంటాయని  హెచ్చరిక‌లు జారీ చేసింద‌ని కోటి వినుకొండ పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు  విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.

 

మామాట: కలికాలం రా.. అంటే ఏమో అనుకున్నామే…

Leave a Reply