TRENDING NOW

కెనరా బ్యాంకులో సెక్యూరిటీ మేనజర్లు

కెనరా బ్యాంకులో సెక్యూరిటీ మేనజర్లు
Views:
19

బెంగళూరు, 8 నవంబర్:

బెంగ‌ళూరు ప్ర‌ధాన కేంద్రంగా కార్య‌క‌లాపాలు కొనసాగిస్తున్న కెన‌రా బ్యాంకు కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న సెక్యూరిటీ మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ఉద్యోగ వివ‌రాలు…..

పోస్టు: మేనేజ‌ర్ – సెక్యూరిటీ

ఖాళీలు: 31

అర్హ‌త‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. ఆర్మీ నేవీ ఎయిర్‌ఫోర్స్‌లో కెప్టెన్ స్థాయికి త‌గ్గ‌కుండా కనీసం ఐదేళ్లు ప‌నిచేసి ఉండాలి లేదా పారామిల‌ట‌రీ బ‌ల‌గాల‌లో అసిస్టెంట్ క‌మాండెంట్ ర్యాంకులో ఐదేళ్లు ప‌నిచేసి ఉండాలి.

వ‌య‌సు: 25-40 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.

ఎంపిక‌: గ్రూప్ డిష్క‌ష‌న్, ఇంట‌ర్వ్యూ ద్వారా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.708

ఫీజు చెల్లించడానికి చివ‌రి తేది: 27.11.2018

దరఖాస్తులను పంపడానికి చివరి తేది: 03.12.2018

చిరునామా: The Manager, Canara Bank, Recruitment Cell, H R Wing, Head Office, 112, J C Road, Bengaluru 560 002.

పూర్తి వివరాల కోసం

వెబ్‌సైట్: https://www.canarabank.com/english/careers/recruitment

(Visited 24 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: