సూపర్ ఫీచర్లతో గెలాక్సీ ఎస్20, ఎస్‌20 ప్ల‌స్, ఎస్‌20 అల్ట్రా విడుదల…

Share Icons:

ముంబై: దిగ్గజ ఎల‌క్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ త‌న నూత‌న ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు గెలాక్సీ ఎస్‌20, ఎస్‌20 ప్ల‌స్‌, ఎస్‌20 అల్ట్రాల‌ను విడుద‌ల చేసింది. వీటి ధరలు వచ్చి…గెలాక్సీ ఎస్‌20 4జి – 981 డాల‌ర్లు (దాదాపుగా రూ.69,980) గెలాక్సీ ఎస్‌20 5జి – 999 డాల‌ర్లు (దాదాపుగా రూ.71,325) గెలాక్సీ ఎస్‌20 ప్ల‌స్ 5జి 128జీబీ – 1199 డాల‌ర్లు (దాదాపుగా రూ.85,590) గెలాక్సీ ఎస్‌20 ప్ల‌స్ 5జి 512జీబీ – 1299 డాల‌ర్లు (దాదాపుగా రూ.92,720) గెలాక్సీ ఎస్‌20 అల్ట్రా 5జి 12జీబీ + 128జీబీ – 1399 డాల‌ర్లు (దాదాపుగా రూ.99,840) గెలాక్సీ ఎస్‌20 అల్ట్రా 5జి 16జీబీ + 512జీబీ – 1499 డాల‌ర్లు (దాదాపుగా రూ.1,06,975)

కాగా ఈ ఫోన్ల‌కు గాను ఈ నెల 21వ తేదీ నుంచి ప్రీ ఆర్డ‌ర్లు ప్రారంభం కానున్నాయి. ఇక మార్చి 6వ తేదీ నుంచి వీటిని మార్కెట్‌లో విక్ర‌యిస్తారు. అయితే ఈ ఫోన్లను భార‌త్‌లో ఎప్పుడు విడుద‌ల చేసేదీ, వాటి ధ‌ర వివ‌రాల‌ను శాంసంగ్ ఇంకా వెల్ల‌డించ‌లేదు.

గెలాక్సీ ఎస్20, ఎస్‌20 ప్ల‌స్ ఫీచర్లు…

ఎస్‌20 – 6.2 ఇంచుల క్వాడ్ హెచ్‌డీ ప్ల‌స్ డైన‌మిక్ అమోలెడ్ 2ఎక్స్ ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లే, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 3200 × 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్

ఎస్‌20 ప్ల‌స్ – 6.7 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్ల‌స్ డైన‌మిక్ అమోలెడ్ 2ఎక్స్ ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లే, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌, 3200 × 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్

ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 865 / ఆక‌్టాకోర్ శాంసంగ్ ఎగ్జినోస్ 990 ప్రాసెస‌ర్‌

ఎస్‌20 – 8/12 (5జి) జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌

ఎస్‌20 ప్ల‌స్ – 8/12 (5జి) జీబీ ర్యామ్‌, 128/256 (5జి)/512 (5జి) జీబీ స్టోరేజ్‌

ఆండ్రాయిడ్ 10, సింగిల్/హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్

12, 64, 12 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, ఎస్‌20 ప్ల‌స్ – డెప్త్ విజ‌న్ కెమెరా

10 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా, ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్

డాల్బీ అట్మోస్, అల్ట్రా సోనిక్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్, 5జి, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ

ఎస్‌20 – 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌, వైర్‌లెస్ ఫాస్ట్‌ చార్జింగ్‌, వైర్‌లెస్ ప‌వ‌ర్‌షేర్

ఎస్‌20ప్ల‌స్ – 4500 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌, వైర్‌లెస్ ఫాస్ట్‌ చార్జింగ్‌, వైర్‌లెస్ ప‌వ‌ర్‌షేర్

గెలాక్సీ ఎస్‌20 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు

6.9 ఇంచుల క్వాడ్ హెచ్‌డీ ప్ల‌స్ డైన‌మిక్ అమోలెడ్ 2ఎక్స్ ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లే, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌, 3200 × 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్

ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 865 / ఆక్టాకోర్ శాంసంగ్ ఎగ్జినోస్ 990 ప్రాసెస‌ర్‌, 12/16 జీబీ ర్యామ్‌, 128/512 జీబీ స్టోరేజ్

ఆండ్రాయిడ్ 10, సింగిల్‌/హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌

108, 48, 12 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, డెప్త్ విజ‌న్ కెమెరా, 40 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా

ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, డాల్బీ అట్మోస్‌, అల్ట్రాసోనిక్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్

5జి, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ

5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌, వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్‌, వైర్‌లెస్ ప‌వ‌ర్ షేర్

 

Leave a Reply