ఆర్పీఎఫ్ భారీ నోటిఫికేషన్: 10వ తరగతి అర్హతతో 19952 ఉద్యోగాలు…

rpf-recruitment-2019-apply-for-19952-constable-jobs-
Share Icons:

ఢిల్లీ: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 19952 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 30 డిసెంబర్ 2019.

సంస్థ పేరు: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు

పోస్టు పేరు: కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య: 19952

జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా

దరఖాస్తుకు చివరి తేదీ: 30 డిసెంబర్ 2019

విద్యార్హతలు: 10వ తరగతి ఉత్తీర్ణత

వయస్సు: 18 ఏళ్ల నుంచి 25 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్టు

వేతనం: నెలకు రూ.5200 – 20,200/-

అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్‌ను చూడగలరు

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 1 నవంబర్ 2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 30 డిసెంబర్ 2019

ఇండియన్ నేవీ

ఇండియన్ నేవీ అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి సెయిలర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు……

* ఏఏ & ఎస్ఎస్ఆర్ – ఆగ‌స్టు 2020 బ్యాచ్

పోస్టులు-ఖాళీలు: 1) ఏఏ (ఆర్టిఫీష‌ర్‌ అప్రెంటిస్‌) – 500

2) ఎస్ఎస్ఆర్ (సీనియ‌ర్ సెకండ‌రీ రిక్రూట్స్‌) – 2200

అర్హత: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ/ బయాలజీ/ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు త‌ప్ప‌నిస‌రి.

వయసు: 2000 ఆగ‌స్టు 1 నుంచి 2003 జులై 31 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక: రాత‌ప‌రీక్ష, ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ టెస్ట్ (పీఎఫ్‌టీ), మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 08.11.2019

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 18.11.2019

Website: https://www.joinindiannavy.gov.in/

ఏపీఎస్ఎఫ్‌సీ

ఆంధ్ర‌ప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియ‌ల్ కార్పొరేష‌న్‌(ఏపీఎస్ఎఫ్‌సీ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 38

పోస్టులు-ఖాళీలు: మేనేజ‌ర్‌-09, డిప్యూటీ మేనేజ‌ర్‌-03, అసిస్టెంట్ మేనేజ‌ర్‌-26.

విభాగాలు: ఫైనాన్స్‌, టెక్నిక‌ల్‌, లా.

అర్హత‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో డిగ్రీ/ పీజీ, సీఏ/ సీఎంఏ/ బీటెక్‌/ ఎంబీఏ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌/ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 06.11.2019 నుంచి 25.11.2019 వ‌ర‌కు.

Website: https://apsfc.com/

కొచ్చిన్ షిప్‌యార్డ్

కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* మొత్తం ఖాళీలు: 671

పోస్టులు-ఖాళీలు: షీట్ మెట‌ల్ వ‌ర్కర్‌-17, వెల్డ‌ర్‌-30, ఫిట్ట‌ర్‌-214, మెకానిక్ డీజిల్‌-22, మెకానిక్ మోటార్ వెహికిల్‌-07, ఫిట్ట‌ర్ పైప్‌(ప్లంబ‌ర్‌)-36, పెయింట‌ర్‌-05, ఎల‌క్ట్రీషియ‌న్‌-85, క్రేన్ ఆప‌రేట‌ర్‌-19, ఎల‌క్ట్రానిక్ మెకానిక్‌-73, ఇనుస్ట్రుమెంట్

మెకానిక్‌-78, రిగ్గ‌ర్‌-40,జ‌న‌ర‌ల్ వ‌ర్క‌ర్‌-20, త‌దిత‌రాలు.

అర్హ‌త‌: ప‌దో త‌ర‌గ‌తి, సంబంధిత ట్రేడులో ఐటీఐ(ఎన్‌టీసీ) ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.

వ‌య‌సు: 15.11.2019 నాటికి 30 ఏళ్లు మించ‌కూడ‌దు.

ఎంపిక విధానం: మెరిట్‌, ప్రాక్టిక‌ల్‌/ స‌్కిల్‌/ ఫిజిక‌ల్ టెస్ట్ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

చివ‌రితేది: 15.11.2019.

Website: https://cochinshipyard.com/

 

Leave a Reply