రెసిడెన్స్ ట్రాన్స్ఫర్ మూడు నెలల నోటిస్

Share Icons:

నా రెసిడెన్స్ ట్రాన్స్ఫర్ మూడు నెలల నోటిస్ మే 31, 2016 నాటికి ముగిసింది. నేను నా కూతురికి తోడుగా జులై 4 నుండి జులై 16 దాక నా స్వదేశానికి వెళ్లాను. కువైట్ కి జులై 17,2016 న తిరిగి వచ్చాను.

అయితే నేను నా స్వదేశానికి వెళ్ళే ముందు , మా కంపనే  మిగిలిన సొమ్ము (32 రోజులు) చెల్లించింది. మా మానేజర్ నా వీసా విషయంలో అప్రమత్తంగా ఉన్నారు, నేను తిరిగి వచ్చినతరువాత మాత్రమె ట్రాన్స్ఫర్ చేయించుకోగలనని స్వదేశానికి వెళ్ళినప్పుడు నా మూడు నెలల నోటీస్ పీరియడ్ అయిపోయిందండి అతనికి తెలుసు.

నా స్థానంలో చేర్చుకోబడ్డ సెక్రటరీ మే 1 నుండి నేను 1 నెల ట్రైనింగ్ ఇచ్చాను అంటే నా ఉద్యోగపు చివరి రోజు వరకు. ఆమె వీసా ఆగస్ట్ 16, కి గడువు ముగుస్తుంది. ఆమె మాజీ కంపెని జులై చివరి వారంలోగా ట్రాన్స్ఫర్ చేయించుకోకపోతే కాన్సిల్ చేస్తామని హెచ్చరించారు.

నాకు ఇప్పుడు నా పాట కంపనీతో వచ్చిన సమస్య ఏమితత్నే ఆరు వీసా స్లాట్ లని కలిగిలేరు (సంస్థ ద్వారా వాడుకున్న వీసాలు పరిమితులను చేరుకున్నాయి) నా మాజీ మానేజర్ ఇపుడు జులై 31 నాటికి నా వీసా కాన్సిల్ చేయిస్తాను అని అన్నారు. కొత్త సెక్రటరీ కీ వీసా ఇవాలి కాబట్టి నా వీసా కాన్సిల్ చేస్తాను అని, వాళ్ళు నాగురించి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ ఎఫైర్స్ మరియు లేబర్ కి నేను అబెసేంట్ అయినట్లుగా రిపోర్ట్ చేస్తామని అంటున్నారు. ఎందుకు అబ్సెంత్ అని ఇవ్వాలి? నేను రాజీనామా ఇచ్చను కదా.. వాళ్ళు ముందే నాకు సలహా కూడా ఇచ్చాఋ నా వీసా నేను నా భర్త పేరుమీద ట్రాన్స్ఫర్ చేయవచ్చని, దురదృష్టవశాత్తు నా భర్త కూడా నాతోపాటుగా స్వదేశానికి రావడం వల్ల చేయలేకపోయాను. అతను మా పాపతో సహా ఆగస్ట్ 8 కి కువైట్ కి వస్తారు.

మా మానేజర్ కూసా నా భర్త గురించి ఎదురుచూస్తున్నారు వీసా తనకి ట్రాన్స్ఫర్ చేయడానికి నాకు మా మానేజర్ నుండి వత్తిడి ఎక్కువవుతోంది. నాకు తెలుసు, నోటీస్ పీరియడ్ తరువాత 2 నుండి మూడు నెలల దాక ట్రాన్స్ఫర్ అవకాశం ఉండండి (ఖచ్చితంగా చెప్పలేను)

మా మానేజర్ అంటారు నేను వాళ్ళతో సహకరించడం లేదని, వాళ్లకి వేరే ప్రత్యాన్మాయం లేదు వీసా కాన్సిల్ చేయడం తప్పితే అని, నేను కూడా ఇక్కడ నా కాంట్రాక్ట్ అవగానే సిన్సియర్ గా వేరే ఉద్యోగం కోసం వెతుకుతున్నా నేను నిరుద్యోగిననే చెప్తున్నా , కనీసం ఖర్చులకి కూడా ఇపుడు నా దగ్గర డబ్బులు లేవు.  నేను సహకరిస్తూనె ఉన్నా ఉద్యోగ వేటలోనే ఉన్నా అయినా మా యజమాని నా మాట వినడం లేదు.

నా దగ్గర ఆర్టికల్ 22 వీసా ఉంది నాకు ఇందేమ్నిటీ బాండ్ కూడా కావాలి. ఇలా ఒంటరిగా నన్ను ఎవరన్నా ఉద్యోగంలోకి తీసుకుంటారా? ఈ కేస్ లో నా హక్కులేంటి? కంపెనీ హక్కులేంటి? మా మానేజర్ నా మీద వత్తిడి తెస్తున్నారు. నేను నా శాయశక్తులా ఉద్యోగం కోసం ప్రయతిన్స్తున్నా.. తప్పక ఉద్యోగం దొరుకుతుందని నమ్మకం కూడా ఉంది . ఈ వత్తిడికి ఉపశమనం చెప్పండి. నేనేమి చేయగలను?

జవాబు: మీరు చేస్తున్నది పూర్తిగా తప్పు. మీ కంపనీ న్యాయాన్ని అనుసరిస్తోంది. మీకు ఇప్పటికే చాల సమయం ఇచ్చారు. నోటీసు పీరియడ్ నుండి రెండు నెలల దాక సమయం ఇచ్చారు. అయినా మీరు పిర్యాదు చేస్తున్నారు.

మీరు ఈ పరిస్థితిని మీకై మీరు కొనితెచ్చుకున్నదే.. మీరు ఉద్యోగం చూసుకోవడం అనేది మీ కంపనీ బాధ్యతా కాదు , మీకు ఉద్యోగం ఇచ్చే కంపనీ బాధ్యతా కాదు.. మీ రెసిడెన్స్ బదలీ కి సరి అయిన సమయం ఇచ్చారు దానికి మీరు సద్వినియోగాపరుచుకోలేకపోతున్నారు. మీరు మీ సెలవలని ఎక్కడ గడపాలి అన్న విషయానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ మీ రెసిడెన్స్ వీసా కి ఇవ్వలేకపోయారు అది మానేజ్మెంట్ తప్పు కాదు.

ఇంకో కంపనీ కూడా మీ వీసా బదలీ కి వేచి ఉండాల్సిందే… మరొక వ్యక్తీ స్థానంలో మీరు ఉద్యోగంలో చేరతారు కాబట్టి, అ వ్యక్తీ వీసా బదిలీ జరగాలి కాబట్టి. (ముఖ్యంగా ప్రోబేషన్ పీరియడ్ లో మనం ఏమి ఆక్షన్ తీసుకోలేము).

కాబట్టి మీరు చేయవలసింది ఏమిటంటే ప్రస్తుత కంపనీ యజమానిని కాస్త నమ్రతగా మర్యాదగా ఇంకొంచం గడువు ఇవ్వమని విన్నపం పెట్టుకోండి. వాళ్ళయితే మీరు అబ్సెంట్ అయ్యారని రిపోర్ట్ ఇవ్వకూడదు. కాబట్టి మీ ప్రస్తుత పరిస్థితికి ఇదే సుమార్గం.

Residence transfer from company

 

 

 

Leave a Reply