ఆమె సాహసానికి 21 మిలియన్ల వ్యూస్‌!

Share Icons:

జీవ జాతుల్లో అంత్యంత ముఖ్యమైన విలువైన జీవి ఏదంటే.. ‘తేనెటీగ’ అని పలు అధ్యయనాలు చెబుతరన్నాయి. ‘తేనేటీగలు’ లేకపోతే మనుషుల మనుగడ కష్టం. మనుషులకి రోగాలు వ్యాప్తి చేయని ఏకైక జీవి కూడా తేనెటీగనే. వాటి తేనె తుట్టిలను కదిలిస్తే తప్పించి.. అవి సాధారణంగా మనుషులపై దాడి చేయవు. అయితే తాజాగా  ఓ మహిళ ఒట్టి చేతులతో తేనెతుట్టిలను తొలగించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ప్రొఫెషనల్ బీకీపర్స్ ఎరికా థాంప్సన్ ఒట్టి చేతులతో ఓ అపార్టుమెంట్‌లో గుంపుగా ఉన్న తేనెటీగలను తొలగించింది.

మీరూ ఓ సారి ఈ విడియోను తిలకించండి-

సేకరణ :- మామాట డస్క్ (అంతర్జాల సంచికల నుండి)

Leave a Reply