మన తెలుగు సామెతలు (‘ఋ – ఋూ’ అక్షరములతో)

Share Icons:

ఋణము – వ్రణము ఒక్కటే
ఋణ శేషము, వ్రణశేషము, శత్రుశేషమూ వుండరాదు
ఋషీ మూలం, నదీ మూలం, స్త్రీమూలం విచారించరాదు

Leave a Reply