నోయిడాలోని సీడాక్‌లో ఉద్యోగాలు….

Share Icons:

నోయిడా, 7 మే:

ఉత్తరప్రదేశ్ నోయిడాలోని సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడాక్‌) తాత్కాలిక ఒప్పంద ప్రాతిప‌దిక‌న‌ కింది ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ఉద్యోగ వివ‌రాలు….

ప్రాజెక్ట్ మేనేజ‌ర్

ఖాళీలు: 02

అర్హ‌త‌: సంబంధిత విభాగాల్లో బీఈ/ బీటెక్‌/ ఎంసీఏ/ ఎంటెక్‌/ ఎంఈ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం ఉండాలి.

వ‌యసు: 21.05.2019 నాటికి 50 ఏళ్లు మించ‌కూడ‌దు.

ప్రాజెక్ట్ ఇంజినీర్‌

ఖాళీలు: 60

అర్హ‌త‌: స‌ంబంధిత విభాగాల్లో బీఈ/ బీటెక్‌/ ఎంసీఏ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త, రెండేళ్ల ప‌ని అనుభ‌వం ఉండాలి.

వ‌యసు: 21.05.2019 నాటికి 37 ఏళ్లు మించ‌కూడ‌దు.

కాల వ్య‌వ‌ధి: రెండేళ్లు

ఎంపిక‌: రాత పరీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ఇంట‌ర్వ్యూ తేదీలు: జూన్ 01, 02.

ద‌రఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ఫీజు: ఎస్సీ, ఎస్టీ, విక‌లాంగుల‌కు ఫీజు లేదు; ఇత‌రుల‌కు రూ.500.

చివ‌రితేది: 21.05.2019

పూర్తి వివరాలకు

వెబ్‌సైట్: https://www.cdac.in/index.aspx?id=ca_noida_recruit_April19

Leave a Reply