మంగ‌ళూర్‌ రిఫైన‌రీ అండ్ పెట్రోకెమిక‌ల్స్‌లో ఉద్యోగాలు..

Share Icons:

బెంగళూరు, 6 జూన్:

క‌ర్ణాట‌క‌లోని ఓఎన్‌జీసీ స‌బ్సిడ‌రీ అయిన మంగ‌ళూర్‌ రిఫైన‌రీ అండ్ పెట్రోకెమిక‌ల్స్ లిమిటెడ్ (ఎంఆర్‌పీఎల్‌) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ఉద్యోగ వివ‌రాలు…

మొత్తం పోస్టుల సంఖ్య‌: 41

ఇంజినీర్‌: 26

 ల్యాబొరేట‌రీ సూప‌ర్‌వైజ‌ర్‌: 10

ఎగ్జిక్యూటివ్ (హెచ్ఆర్‌): 05

అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్‌, ఎంఎస్సీ, ఎంబీఏ/ పీజీ ఉత్తీర్ణ‌త‌.

వ‌య‌సు: 28 ఏళ్లు మించ‌కూడ‌దు.

ఎంపిక‌: గేట్‌-2019 స్కోరు, యూజీసీ-నెట్‌-డిసెంబ‌రు 2018 స్కోరు, గ్రూప్ డిస్క‌ష‌న్‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

చివ‌రితేది: 04.07.2019.

పూర్తి వివరాలకు

వెబ్ సైట్:  https://www.mrpl.co.in/careers

Leave a Reply