TRENDING NOW

న్యాయాధికారుల విభజన కేసు బుధవారానికి వాయిదా

న్యాయాధికారుల విభజన కేసు బుధవారానికి వాయిదా

న్యూఢిల్లీ, ఆగష్టు 28:

తెలుగు రాష్ట్రాల న్యాయాధికారుల విభజనపై సుప్రీంకోర్టులో విచారణ మంగళవారం జరిగింది. న్యాయాధికారుల విభజనపై సుదీర్ఘంగా కొనసాగిన వాదనలు కొనసాగాయి. సీనియారిటీ ప్రకారం విభజన చేస్తే తెలంగాణ న్యాయాధికారులకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ న్యాయాధికారుల సంఘం తరపు న్యాయవాది సల్మాన్ కుర్షిద్ వాదనలు వినిపించారు.

ఆంధ్రప్రదేశ్ న్యాయాధికారులు ఎక్కువ మంది ఉన్నారని  సీనియారిటీ ప్రకారం విభజన చేస్తే ఏపీ లో, తెలంగాణ లో వాళ్లకే ఎక్కువ పదోన్నతులు వచ్చే అవకాశం ఉందని వాదించారు. గంటకు పైగా కొనసాగిన వాదనల తదుపరి కోర్టు  విచారణ బుధవారానికి వాయిదా వేసింది. న్యాయాధికారుల విభజనపై ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ పై తెలంగాణ న్యాయాధికారుల సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

treefurn AD
Life Homepathy
GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,

మామాట: మరి తీర్పు ఎలా ఉండబోతుందో?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: