తిరుపతి ఐఐటీలో పీహెచ్‌డీ ప్రవేశాలు..

phd-programs-in-tirupati-iit
Share Icons:

తిరుపతి, 10 అక్టోబర్:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుప‌తిలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ) పీహెచ్‌డీ, ఎంఎస్ (రిసెర్చ్‌) ప్రోగ్రాముల్లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ప్రవేశ వివ‌రాలు…

పీహెచ్‌డీ, ఎంఎస్ (రిసెర్చ్) జ‌న‌వ‌రి 2019 సెమిస్ట‌ర్

*పీహెచ్‌డీ

విభాగాలు: సివిల్, ఎల‌క్ట్రిక‌ల్, మెకానిక‌ల్, హ్యుమానిటీస్ అండ్ సోష‌ల్ సైన్సెస్, మ్యాథ‌మేటిక్స్.

అర్హ‌త‌: సంబంధిత విభాగాల్లో మాస్ట‌ర్స్ డిగ్రీ, గేట్ లేదా యూజీసీ/ సీఎస్ఐఆర్-నెట్/ ఎన్‌బీహెచ్ఎం అర్హ‌త ఉండాలి.

* ఎంఎస్ (రిసెర్చ్)

విభాగాలు: సివిల్, కంప్యూట‌ర్ సైన్స్, ఎల‌క్ట్రిక‌ల్, మెకానిక‌ల్.

అర్హ‌త‌: ఇంజినీరింగ్‌/ టెక్నాల‌జీలో బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, గేట్ అర్హ‌త ఉండాలి.

ఎంపిక‌: ఇంట‌ర్వ్యూ/ రాత ప‌రీక్ష ఆధారంగా.

రాత ప‌రీక్ష‌/ ఇంట‌ర్వ్యూ తేది: 2018 న‌వంబ‌రు 10, 11, 17, 18.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.

చివ‌రితేది: 21.10.2018.

పూర్తి వివరాల కోసం..

వెబ్‌సైట్: http://msphdadmissions.iittp.ac.in/

Leave a Reply