ఈ రోజు పెట్రోల్ రేటెంతో తెలుసా?

Share Icons:

హైదరాబాద్: అంతర్జాతీయ ముడి చమురు ధరలకు అనుగుణంగా భారత్ లో మారే ధరలను తెలుసుకోవడం కోసం ఆయిల్ కంపెనీలు మొబైల్ యాప్, SMS సర్వీసులను ప్రారంభించాయి. మీ మొబైల్ ద్వారా RSP అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి, డీలర్ కోడ్ ఎంటర్ చేసి 92249-92249 నంబర్‌‌కు SMS చేసి ఆ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పొందవచ్చు.  గూగుల్ ప్లే స్టోర్ నుంచి ‘Fuel@IOC’ అనే యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుని కూడా ధరలు వివరాలు తెలుసుకోవచ్చు.

ఎస్ ఎమ్ ఎస్ ద్వారా..

. ఇండియన్ ఆయిల్ కంపెనీ RSP< SPACE >DEALER CODE to 9224992249

. భారత్ పెట్రోలియం కంపెనీ RSP< SPACE >DEALER CODE to 9223112222

.హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీ HPPRICEDEALERCODE to 9222201122

డీలర్ కోడ్స్ ఆయా పెట్రోల్ బంకుల్లో డిస్ ప్లేలో ఉంటాయి.

Leave a Reply