నోయిడా పి‌డి‌ఐ‌ఎల్ లో ఉద్యోగాలు…

pdil recruitment 2019
Share Icons:

 

నోయిడా:

 

నోయిడాలోని భార‌త ప్ర‌భుత్వ‌రంగ సంస్థ అయిన ప్రాజెక్ట్స్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇండియా లిమిటెడ్ (పీడీఐఎల్‌)… దేశ‌వ్యాప్తంగా త‌నిఖీ కార్యాల‌యాలు, ప్రాజెక్టు క్షేత్రాల్లో కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

 

మొత్తం పోస్టుల సంఖ్య‌: 391

 

జూనియ‌ర్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ సూప‌ర్‌వైజ‌ర్/ జూనియ‌ర్ డ్రాఫ్టింగ్ స్టాఫ్‌: 50

 

ఇంజినీర్/ ఎగ్జిక్యూటివ్ (గ్రేడ్ 1, 2, 3): 341

అర్హ‌త‌: స‌ంబంధిత ట్రేడులు/ బ్రాంచుల్లో ఐటీఐ/ డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ, అనుభ‌వం.

 

ఎంపిక‌: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

 

చివ‌రితేది: 21.08.2019

 

వెబ్ సైట్: https://pdilcareer.in/

 

భార‌త ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖకు చెందిన బోర్డ‌ర్ రోడ్స్ ఆర్గ‌నైజేష‌న్‌… జ‌న‌ర‌ల్ రిజ‌ర్వ్ ఇంజినీర్ ఫోర్స్‌లో కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

 

మొత్తం పోస్టుల సంఖ్య‌: 337

 

డ్రాఫ్ట్స్‌మ‌న్‌: 40, హిందీ టైపిస్ట్: 22, సూప‌ర్‌వైజ‌ర్ స్టోర్స్‌: 37,  రేడియో మెకానిక్‌: 02, ల్యాబొరేట‌రీ అసిస్టెంట్‌: 01,  వెల్డ‌ర్‌: 15,  మ‌ల్టీ స్కిల్డ్ వ‌ర్క‌ర్ (మేస‌న్‌): 215,  మ‌ల్టీ స్కిల్డ్ వ‌ర్క‌ర్ (మెస్ వెయిట‌ర్‌): 05

 

అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి, సంబంధిత ట్రేడులో స‌ర్టిఫికెట్/ అనుభ‌వం, హెవీ మోటార్ వెహిక‌ల్ డ్రైవింగ్ లైసెన్సు. నిర్దేశించిన శారీర‌క ప్ర‌మాణాలు త‌ప్ప‌నిస‌రి. పురుషులు మాత్ర‌మే అర్హులు.

 

వ‌య‌సు: కుక్ పోస్టుకు 18-25 మ‌ధ్య‌, మిగిలిన‌వాటికి 18-27 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.

 

ఎంపిక‌: రాత‌ప‌రీక్ష‌, ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ టెస్ట్, ప్రాక్టిక‌ల్/ ట్రేడ్ టెస్ట్, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా.

 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌

 

ద‌ర‌ఖాస్తు ఫీజు: జ‌న‌ర‌ల్, ఓబీసీ అభ్య‌ర్థుల‌కు రూ.50. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల‌కు ఫీజు లేదు.

 

చివ‌రితేది: ఎంప్లాయిమెంట్ న్యూస్ (3-9 ఆగ‌స్టు 2019)లో ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన తేదీ నుంచి 45 రోజుల్లోపు.

 

చిరునామా: Commandant, GREF CENTRE, Dighi Camp, Pune – 411 015.

 

http://bro.gov.in/index2.asp?slid=6003&sublinkid=1532&lang=1

 

 

Leave a Reply