మనతొలి విడత ఓటర్ల సంఖ్య పలు దేశాల జనాభా కన్నా ఎక్కువ!

Share Icons:

 తిరుపతి, ఏప్రిల్ 13,

భారతదేశంలో తొలివిడత ఎన్నికల సందడి మొన్ననే ముగిసింది. తొలివిడత ఎన్నికల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 14,21,69,537. అంటే 14 కోట్ల 21 లక్షల కన్నా ఎక్కువ. ఇది సుమారు రష్యా జనాభాతో సమానం. రష్యా జనాభా 14.3 కోట్లు. భారతదేశంలో తొలివిడత ఎన్నికల్లో అర్హులైన ఓటర్ల సంఖ్య ఏఏ దేశాల జనాభా కన్నా ఎక్కువో చూద్దామా…

 మెక్సికో జనాభా 13 కోట్ల 23 లక్షలు.
మెక్సికో జనాభా 13 కోట్ల 23 లక్షలు.
 జపాన్ జనాభా 12 కోట్ల 68 లక్షలు.
జపాన్ జనాభా 12 కోట్ల 68 లక్షలు.
 ఇథియోపియా జనాభా 11 కోట్లు.
ఇథియోపియా జనాభా 11 కోట్లు.
 ఫిలిప్పీన్స్ జనాభా 10 కోట్ల 81 లక్షలు.
ఫిలిప్పీన్స్ జనాభా 10 కోట్ల 81 లక్షలు.
 ఈజిప్ట్ జనాభా 10 కోట్లు.
ఈజిప్ట్ జనాభా 10 కోట్లు.
 వియత్నాం జనాభా 9 కోట్ల 74 లక్షలు.
వియత్నాం జనాభా 9 కోట్ల 74 లక్షలు.
 టర్కీ జనాభా 8 కోట్ల 29 లక్షలు.
టర్కీ జనాభా 8 కోట్ల 29 లక్షలు.
 ఇరాన్ జనాభా 8 కోట్ల 28 లక్షలు.
ఇరాన్ జనాభా 8 కోట్ల 28 లక్షలు.
 జర్మనీ జనాభా 8 కోట్ల 24 లక్షలు.
జర్మనీ జనాభా 8 కోట్ల 24 లక్షలు.
 థాయ్‌ల్యాండ్ జనాభా 6 కోట్ల 93 లక్షలు.
థాయ్‌ల్యాండ్ జనాభా 6 కోట్ల 93 లక్షలు.
 యూకే జనాభా 6 కోట్ల 69 లక్షలు.
యూకే జనాభా 6 కోట్ల 69 లక్షలు.
 ఫ్రాన్స్ జనాభా 6 కోట్ల 54 లక్షలు.
ఫ్రాన్స్ జనాభా 6 కోట్ల 54 లక్షలు.
 ఇటలీ జనాభా 5 కోట్ల 92 లక్షలు.
ఇటలీ జనాభా 5 కోట్ల 92 లక్షలు.
మామాట: తక్కువ జనాభా తో అవి అభివృద్ది చెందుతున్నాయిగా… 

Leave a Reply