TRENDING NOW

ఆకట్టుకుంటున్న ఒప్పో ఆర్‌ఎక్స్17 ప్రొ ఫీచర్లు…

ఆకట్టుకుంటున్న ఒప్పో ఆర్‌ఎక్స్17 ప్రొ ఫీచర్లు…
Views:
23

ఢిల్లీ, 8 నవంబర్:

చైనాకి చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీదారు ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఆర్‌ఎక్స్17 ప్రొ ను యూరప్ మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. త్వరలో ఇది భారత్ మార్కెట్లో కూడా విడుదల కానుంది.

ముందు భాగంలో 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంది. 12, 20 మెగాపిక్సల్ కెమెరాలు రెండింటిని వెనుక భాగంలో ఏర్పాటు చేశారురేడియెంట్ మిస్ట్, ఎమరాల్డ్ గ్రీన్ వేరియెంట్లలో ఈ ఫోన్ విడుదల కాగా ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.49వేల ధరకు వినియోగదారులకు ఈ నెల 16వ తేదీ నుంచి లభ్యం కానుంది.

ఒప్పో ఆర్‌ఎక్స్17 ప్రొ ఫీచర్లు…

6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే

2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

గొరిగ్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్

6/8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్

ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు

25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్

డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై

బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, ఎన్‌ఎఫ్‌సీ

3700 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

మామాట: ఫీచర్లు బాగున్నాయి…కానీ రేటు కూడా అదిరింది…

(Visited 26 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: