నెహ్రూ యువ కేంద్ర సంఘటన్‌లో ఉద్యోగాలు…

nyks recruitment 2019
Share Icons:

ఢిల్లీ:

 

కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన నెహ్రూ యువ కేంద్ర సంఘటన్‌ ఖాళీలు ఉన్న 337 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్ట్ 7 లోగా www.nyks.nic.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

 

మొత్తం ఖాళీలు- 337

 

అసిస్టెంట్ డైరెక్టర్/డిస్ట్రిక్ట్ యూత్ కో-ఆర్డినేటర్-160

 

కంప్యూటర్ ఆపరేటర్- 04

 

అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్- 58

 

మల్టీ టాస్కింగ్ స్టాఫ్- 23అసిస్టెంట్- 38

 

జూనియర్ కంప్యూటర్ ప్రోగ్రామర్- 17

 

లోయర్ డివిజన్ క్లర్క్- 12

 

స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2- 23

 

సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్- 01

 

లైబ్రేరియన్- 01

 

దరఖాస్తు ప్రారంభం: 2019 జూలై 19

 

దరఖాస్తుకు చివరి తేదీ: 2019 ఆగస్ట్ 07

 

దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ: 2019 ఆగస్ట్ 22

 

ఎస్‌బి‌ఐ లో ఉద్యోగాలు

 

ముంబ‌యి ప్ర‌ధాన కేంద్రంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

 

స్పెష‌లిస్ట్ కేడ‌ర్ ఆఫీస‌ర్ పోస్టులు

 

మొత్తం ఖాళీలు: 76

 

పోస్టులు-ఖాళీలు: డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ (క్యాపిట‌ల్ ప్లానింగ్‌)-01, ఎస్ఎంఈ క్రెడిట్ అన‌లిస్ట్ (సెక్ట‌ర్ స్పెష‌లిస్ట్‌)-25, క్రెడిట్ అన‌లిస్ట్‌-50.

 

అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో గ్రాడ్యుయేష‌న్, బీఈ/ బీటెక్‌, ఎంబీఏ, సీఏ/ సీఎఫ్ఏ/ పీజీడీఎం ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.

 

వ‌య‌సు: 23-35 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

 

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

 

ఫీజు: రూ.750

 

చివ‌రితేది: 12.08.2019.

 

వెబ్ సైట్: https://bank.sbi/

Leave a Reply