తిరుపతి ఐ‌ఐ‌టిలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు…

non teachings jobs in tirupati iit
Share Icons:

తిరుపతి:

 

ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ) తిరుప‌తి… నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

 

ఉద్యోగ వివ‌రాలు….

 

పోస్టు: నాన్ ఫ్యాక‌ల్టీ పోస్టులు

 

 

మొత్తం ఖాళీలు: 38

 

పోస్టులు: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌, జూనియ‌ర్ టెక్నిక‌ల్ సూప‌రింటెండెంట్, జూనియ‌ర్ టెక్నీషియ‌న్‌, జూనియ‌ర్ అసిస్టెంట్ త‌దిత‌రాలు.

 

ఎంపిక‌: రాత‌ప‌రీక్ష‌, ట్రేడ్ టెస్ట్/ ప్రాక్టిక‌ల్ టెస్ట్, ప్రెజెంటేష‌న్/ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

 

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.200. ఎస్సీ, ఎస్టీ, మ‌హిళ‌లు, దివ్యాంగులు, ఎక్స్‌స‌ర్వీస్‌మెన్‌కు ఫీజు లేదు.

 

చివ‌రితేది: 31.07.2019

 

పూర్తి వివరాలకు వెబ్ సైట్: https://iittp.ac.in/staffrecruitment

 

తిరుప‌తిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం… నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

 

వివ‌రాలు…..

 

నాన్ టీచింగ్ పోస్టులు

 

పోస్టులు: రిజిస్ట్రార్‌, ఫైనాన్స్ ఆఫీస‌ర్‌, లైబ్రరీ అసిస్టెంట్‌, లోయ‌ర్ డివిజ‌న్ క్ల‌ర్క్‌, ల్యాబొరేటరీ అటెండెంట్ త‌దితరాలు.

 

మొత్తం ఖాళీలు: 22

 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌

 

ద‌ర‌ఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీల‌కు రూ.200; మిగిలిన‌వారికి రూ.800

 

చివ‌రితేది: 09.08.2019

 

చిరునామా: రిజిస్ట్రార్‌, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం, తిరుప‌తి – 517 507, చిత్తూరు జిల్లా, ఆంధ్ర‌ప్ర‌దేశ్.

 

వెబ్ సైట్: http://rsvidyapeetha.ac.in/notification-recuritments.html

Leave a Reply