ఎన్‌ఐ‌టి, ఐ‌ఐ‌ఐ‌టిలలో నాన్ టీచింగ్ పోస్టులు….

Share Icons:

హైదరాబాద్, 22 జూన్:

నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఎన్ఐటీ) క‌ర్ణాట‌క … నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ఉద్యోగ వివ‌రాలు…

నాన్ టీచింగ్ పోస్టులు

మొత్తం ఖాళీలు: 137

టెక్నికల్ అసిస్టెంట్/ జూనియ‌ర్ ఇంజినీర్/ లైబ్ర‌రీ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ అసిస్టెంట్/ ఎస్ఏఎస్ అసిస్టెంట్‌: 32

సూప‌రింటెండెంట్‌: 09

సీనియ‌ర్ టెక్నీషియ‌న్‌: 17

టెక్నీషియ‌న్‌: 32

సీనియ‌ర్ అసిస్టెంట్‌: 10

జూనియ‌ర్ అసిస్టెంట్‌: 19

ఆఫీస్ అటెండెంట్/ ల్యాబ్ అటెండెంట్: 18

ఎంపిక‌: రాత‌పరీక్ష‌, స్కిల్ టెస్ట్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్‌

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 17.07.2019

హార్డు కాపీల‌ను పంప‌డానికి చివ‌రితేది: 19.07.2019

చిరునామా: The Registrar, National Institute of Technology Karnataka – Surathkal, Post: Srinivasnagar, – 575 025, Mangaluru, Karnataka, India.

వివరాలకు వెబ్‌సైట్: https://www.nitk.ac.in/Non-teaching-recruit

ఇంట‌ర్నేష‌న‌ల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ, హైద‌రాబాద్‌… నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు…

* నాన్ టీచింగ్ పోస్టులు

మొత్తం ఖాళీలు: 13

1) అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్‌: 07

2) అకౌంట్స్ అసిస్టెంట్‌: 01

3) మేనేజ‌ర్ (అడ్మినిస్ట్రేష‌న్‌): 01

4) జూనియ‌ర్ ఇంజినీర్ (సివిల్‌): 01

5) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎల‌క్ట్రిక‌ల్): 01

6) పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌: 01

7) సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్‌: 01

అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లొమా, బీటెక్‌, ఎంటెక్‌, బ్యాచిల‌ర్స్ డిగ్రీ, మాస్ట‌ర్స్ డిగ్రీ, ఎంబీఏ, అనుభ‌వం.

దర‌ఖాస్తు విధానం: ఈమెయిల్‌

చివ‌రితేది: 05.07.2019

ఈమెయిల్: staff.recruitment@iiit.ac.in

 

Leave a Reply