విశాఖ ఐ‌ఐ‌ఎంలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు…

Share Icons:

విశాఖపట్నం, 5 జూన్:

ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) విశాఖ‌ప‌ట్నం.. కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న‌ నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ఉద్యోగ వివ‌రాలు….

నాన్ టీచింగ్ పోస్టులు

ఎగ్జిక్యూటివ్‌

అక‌డ‌మిక్ అసోసియేట్లు

విభాగాలు: కార్పొరేట్ స్ట్రాట‌జీ, డెసిష‌న్ సైన్సెస్, ప‌బ్లిక్ పాల‌సీ అండ్ గ‌వ‌ర్న‌న్స్ త‌దిత‌రాలు.

అర్హ‌త‌: మేనేజ్‌మెంట్‌లో పీజీ/ పీజీ డిప్లొమా, ఎంబీఏ/ సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ/ డిగ్రీతోపాటు సీఏ/ ఐసీడ‌బ్ల్యూఏ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.

వ‌య‌సు: అక‌డ‌మిక్ అసోసియేట్ల‌కు 28 ఏళ్లు, ఎగ్జిక్యూటివ్‌ల‌కు 30 ఏళ్లు మించ‌కూడ‌దు.

ఎంపిక‌: రాత‌ప‌రీక్ష‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌

చివ‌రితేది: 28.06.2019

చిరునామా: THE SENIOR ADMINISTRATIVE OFFICER, INDIAN INSTITUTE OF MANAGEMENT VISAKHAPATNAM ANDHRA UNIVERSITY CAMPUS, VISAKHAPATNAM – 530 003, ANDHRA PRADESH.

పూర్తి వివరాలకు

వెబ్‌సైట్: https://www.iimv.ac.in/careers#non-teaching-positions

Leave a Reply