టి‌ఎం‌సి లో నాన్ మెడికల్ పోస్టులు…

Share Icons:

ఢిల్లీ:

టాటా మెమోరియ‌ల్ సెంట‌ర్‌కి చెందిన ముల్లాన్‌పూర్ (పంజాబ్‌)లోని హోమీ బాబా క్యాన్స‌ర్ హాస్పిట్ & రిసెర్చ్ సెంట‌ర్ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

నాన్ మెడిక‌ల్ పోస్టులు

మొత్తం ఖాళీలు: 102

పోస్టులు: మెడిక‌ల్ ఫిజిసిస్ట్‌, సైంటిఫిక్ ఆఫీస‌ర్‌, సైంటిఫిక్ అసిస్టెంట్‌, ఫార్మ‌సిస్ట్‌, టెక్నీషియ‌న్, న‌ర్సు, అసిస్టెంట్ న‌ర్సింగ్ సూప‌రింటెండెంట్, త‌దిత‌రాలు.

అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంట‌ర్మీడియ‌ట్, డిప్లొమా, న‌ర్సింగ్‌, బీఎస్సీ, బీఫార్మ‌సీ, బీఈ/బీటెక్‌, ఎంఎస్సీ ఉత్తీర్ణ‌త అనుభ‌వం.

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌/ ఇంట‌ర్వ్యూ/ స‌్కిల్ టెస్ట్ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్.

ఫీజు: రూ.300.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 04.09.2019.

ద‌ర‌ఖాస్తు హార్డ్‌కాపీల‌ను పంప‌డానికి చివ‌రితేది: 11.09.2019.

చిరునామా: H.R.D.Department,2nd floor, Service Block, Tata Memorial Hospital,Parel, Mumbai- 400012.

వెబ్ సైట్: https://tmc.gov.in/

Leave a Reply