నవోదయ విద్యాలయ సమితిలో 2370 ఉద్యోగాలు

navodaya vidyalaya samiti recruitment 2019
Share Icons:

ఢిల్లీ:

 

నవోదయ విద్యాలయ సమితి (ఎన్వీఎస్)… న్యూదిల్లీలోని ప్రధాన కేంద్రంతోపాటు ప్రాంతీయ కేంద్రాలు, జవహర్ నవోదయ విద్యాలయాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

 

పోస్టులు:  టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు

 

మొత్తం ఖాళీలు: 2370

 

1) అసిస్టెంట్ కమిషనర్: 05

 

2) పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ): 430

 

3) ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ): 1154

 

4) మ్యూజిక్ టీచర్: 111

 

5) ఆర్ట్ టీచర్: 130

 

6) పీఈటీ మేల్: 148

 

7) పీఈటీ ఫిమేల్: 105

 

8) లైబ్రేరియన్: 70

 

9) ఫిమేల్ స్టాఫ్ నర్స్: 55

 

10) లీగల్ అసిస్టెంట్: 01

 

11) క్యాటరింగ్ అసిస్టెంట్: 26

 

12) లోయర్ డివిజన్ క్లర్క్: 135

 

ఎంపిక: రాతపరీక్ష, ట్రేడ్/ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.

 

పరీక్ష తేది: 2019 సెప్టెంబరు 5-10 మధ్య

 

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 10.07.2019

 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: 25.08.2019

 

ఫీజు చెల్లించడానికి చివరితేది: 26.08.2019

 

వెబ్ సైట్: https://navodaya.gov.in/

 

యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ కమిష‌న్ (యూపీఎస్సీ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

పోస్టులు-ఖాళీలు: అసిస్టెంట్ లైబ్ర‌రీ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ ఆఫీస‌ర్ (హిందీ)-01, డిప్యూటీ క్యురేట‌ర్‌-01, మేనేజ‌ర్‌-04, సీనియ‌ర్ ఫోటోగ్రాఫిక్ ఆఫీస‌ర్‌-02, అసిస్టెంట్ డైరెక్ట‌ర్-01, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌-04.

 

మొత్తం ఖాళీలు: 13

 

అర్హ‌త‌: సంబంధిత స‌బ్జెక్టుల్లో డిగ్రీ, బీటెక్‌, మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.

 

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

 

చివ‌రితేది: 29.08.2019.

 

Leave a Reply