కోస్టు గార్డులో నావిక్‌ పోస్టులు

Share Icons:

ముంబై, మే18,

ఇండియన్‌ కోస్ట్‌ గార్డు.. డొమిస్టిక్‌ బ్రాండులో నావిక్‌ పోస్టుల(02/2019 బ్యాచ్‌) భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: కుక్‌, స్టీవార్డ్‌

అర్హత: 50శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణత. నిర్ధేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి.

వయసు: 01.10.2019 నాటికి 18-22 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక: రాతపరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా

ఆన్‌లైన్‌ దరఖాస్తు: జూన్‌ 5 నుంచి 10 వరకు.

వెబ్‌సైట్‌: http://joinindiancoastguard.gov.in/

Leave a Reply