TRENDING NOW

నేవ‌ల్ షిప్ రిపేర్ యార్డ్ కోచిలో ఐటీఐ అప్రెంటీస్‌షిప్

నేవ‌ల్ షిప్ రిపేర్ యార్డ్ కోచిలో ఐటీఐ అప్రెంటీస్‌షిప్

కోచి, 16 జూన్:

కేరళలోని కోచిలో గల నేవ‌ల్ షిప్ రిపేర్ యార్డ్‌లో అర్హులైన ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థుల నుంచి వివిధ ట్రేడ్లలో అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

అప్రెంటీస్‌షిప్‌ వివ‌రాలు….

treefurn AD
GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,
Life Homepathy

మొత్తం ఖాళీలు: 128

  • ఒక ఏడాది వ్యవ‌ధి గ‌ల అప్రెంటీస్‌షిప్‌: 121
  • రెండేళ్ల వ్యవ‌ధి గ‌ల‌వి: 07

అర్హత‌: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత.

గమనిక: అభ్యర్ధికి సంస్థ నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.

వయసు: 21 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌

చివరి తేది: 24.07.2018

చిరునామా: Admiral Superintendent (for Officer-in-Charge, Apprentices Training School), Naval Ship Repair Yard, Naval Base, Kochi – 682004.

పూర్తి వివరాలకోసం..

నోటిఫికేషన్&అప్లికేషన్

http://www.davp.nic.in/WriteReadData/ADS/eng_10702_26_1819b.pdf

మామాట: ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్ధులు అప్లై చేసుకోగలరు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: