TRENDING NOW

సీమ్యాట్-2019

సీమ్యాట్-2019
Views:
16

ఢిల్లీ, 6 నవంబర్:

దేశ‌వ్యాప్తంగా వివిధ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాముల్లో ప్ర‌వేశాల‌కు నిర్వ‌హించే కామ‌న్ మేనేజ్‌మెంట్ అడ్మిష‌న్ టెస్ట్ 2019 (సీమ్యాట్ -2019) ప్ర‌క‌ట‌న‌ను నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుద‌ల చేసింది.

అర్హ‌త‌: ఏదైనా విభాగంలో బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. ప్ర‌స్తుత విద్యా సంవ‌త్స‌రంలో బ్యాచిల‌ర్స్ డిగ్రీ చివ‌రి సంవ‌త్స‌రం చ‌దువుతున్న‌వారూ ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

వయసు: సీమ్యాట్-2019 ప‌రీక్ష‌కు వ‌యఃప‌రిమితి లేదు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.

ఫీజు: జ‌న‌ర‌ల్ కేట‌గిరీ/ ఓబీసీ (నాన్‌క్రీమిలేయ‌ర్)- పురుషుల‌కు రూ.1,400, మ‌హిళ‌ల‌కు రూ.700; ఎస్సీ/ ఎస్టీ/ పీడ‌బ్ల్యూడీ- పురుషుల‌కు రూ.700, మ‌హిళ‌ల‌కు రూ.700; ట‌్రాన్స్‌జెండ‌ర్ అభ్య‌ర్థులకు రూ.700.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: 30.11.2018.

వెబ్‌సైట్ నుంచి ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల డౌన్‌లోడింగ్ తేది: 07.01.2019 నుంచి

ప‌రీక్ష తేది: జ‌న‌వ‌రి 28, 2019.

ఫ‌లితాల ప్ర‌క‌ట‌న తేది: ఫిబ్ర‌వ‌రి 8, 2019.

పూర్తి వివరాల కోసం

వెబ్‌సైట్: https://ntacmat.nic.in/ntacmatcms/public/home.aspx

మామాట: సీమ్యాట్ టెస్ట్ కోసం ఎదురు చూసే అభ్యర్ధుల కోసం

(Visited 16 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: