నేష‌న‌ల్ ఫ‌ర్టిలైజ‌ర్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు

national fertilizers recruitment-2019
Share Icons:

ఢిల్లీ:

 

భార‌త ప్ర‌భుత్వ రంగ మినీర‌త్న సంస్థ నేష‌న‌ల్ ఫ‌ర్టిలైజ‌ర్స్ లిమిటెడ్ (ఎన్ఎఫ్ఎల్‌).. దేశ‌వ్యాప్తంగా ఉన్న సంస్థ‌కు చెందిన యూనిట్ల‌లో కింది నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

 

 

నాన్ ఎగ్జిక్యూటివ్ (వ‌ర్క‌ర్)

 

మొత్తం పోస్టుల సంఖ్య‌: 41

 

పోస్టులు-ఖాళీలు: లోకో ఆప‌రేట‌ర్ గ్రేడ్‌3-03, స్టోర్ అసిస్టెంట్ గ్రేడ్‌2-12, ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్‌3-10, లోకో అటెండెంట్ గ్రేడ్‌3-16

 

అర్హ‌త‌: ఏదైనా డిగ్రీ, ప‌దో త‌ర‌గ‌తి, స‌ంబంధిత ట్రేడుల్లో ఐటీఐతో పాటు ప‌ని అనుభ‌వం.

 

ట్రేడులు: ట‌ర్న‌ర్‌, ఫిట్ట‌ర్‌, వెల్డ‌ర్‌, మెషినిస్ట్‌, డీజిల్ మెకానిక్‌, మోటార్ మెకానిక్‌, మెషిన్ టూల్ మెకానిక్‌, ఆటో ఎల‌క్ట్రీషియ‌న్ త‌దిత‌రాలు

 

వ‌యసు: 31.07.2019 నాటికి 30 ఏళ్ళు మించ‌కూడ‌దు.

 

ఎంపిక‌: ఆన్‌లైన్ రాత‌ప‌రీక్ష‌ ఆధారంగా.

 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

 

ఫీజు: రూ. 200 (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగుల‌కు ఫీజు లేదు)

 

చివ‌రితేది: 05.09.2019.

 

సైట్: https://www.nationalfertilizers.com/

 

భార‌త ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ మంత్రిత్వ శాఖ‌కు చెందిన న్యూదిల్లీలోని డిజిటల్ ఇండియా కార్పొరేష‌న్ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

 

 

మొత్తం ఖాళీలు: 10

 

పోస్టులు: వెబ్ డిజైనర్‌, గ్రాఫిక్ డిజైనర్, అప్లికేష‌న్ డెవ‌పల‌ప‌ర్‌, సైంటిఫిక్ ఆఫీస‌ర్‌, మ‌ల్టీమీడియా ఆర్టిస్ట్‌, అప్లికేష‌న్ డెవ‌ల‌ప‌ర్‌, ప్రాజెక్ట్ కోఆర్డినేట‌ర్‌.

 

అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ, బీఈ/బీటెక్‌, మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.

 

వ‌య‌సు: 40 ఏళ్లు మించ‌కూడ‌దు.

 

ఎంపిక విధానం:రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.

 

చివ‌రితేది: 26.08.2019.

 

చిరునామా: Director (Admin. & Finance), Digital India Corporation, Electronics Niketan Annexe, 6, CGO Complex, Lodhi Road, New Delhi – 110003.

 

సైట్: https://digitalindiacorporation.in/

 

Leave a Reply