యూపీఎస్సీ, హెవీ వాటర్ బోర్డులో ఉద్యోగాలు…

Share Icons:

హైదరాబాద్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)… నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ), నావల్ అకాడమీ (ఎన్ఏ)లలో ప్రవేశానికి అవివాహిత పురుషుల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ఎన్‌డీఏ అండ్ ఎన్ఏ (1) ఎగ్జామ్, 2020

మొత్తం ఖాళీలు: 418

1) నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ): 370

2) నావల్ అకాడమీ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్): 48

అర్హత: ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.

వయసు: 2001 జులై 2 – 2004 జులై 1 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక: రాతపరీక్ష, ఎస్ఎస్‌బీ టెస్ట్/ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా.

పరీక్ష తేది: 19.04.2020.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

దరఖాస్తు ఫీజు: రూ.100

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: 28.01.2020.

https://www.upsc.gov.in/

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్(యూపీఎస్సీ)-ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గ‌నైజేష‌న్‌(ఈపీఎఫ్ఓ)లో కింది పోస్టుల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 421

పోస్టులు: ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీస‌ర్‌/ అకౌంట్స్‌ ఆఫీస‌ర్‌.

అర్హ‌త‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.

ఎంపిక విధానం: రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ, అనుభ‌వం ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

చివ‌రితేది: 31.01.2020.

https://www.upsconline.nic.in/

ఎయిమ్స్

ప‌ట్నా(బిహార్‌)లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (ఎయిమ్స్) కింది ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

న‌ర్సింగ్ ఆఫీస‌ర్‌

మొత్తం ఖాళీలు: 206

అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జుక్టుల్లో డిప్లొమా/ బీఎస్సీ ఉత్తీర్ణ‌త‌తోపాటు అనుభ‌వం.

ఎంపిక విధానం: రాతప‌రీక్ష‌, స్కిల్ టెస్టు ఆధారంగా

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 12.02.2020.

https://aiimspatna.org/

హెవీ వాట‌ర్ బోర్డ్‌

భార‌త ప్ర‌భుత్వ అణుశ‌క్తి విభాగానికి చెందిన హెవీ వాట‌ర్ బోర్డ్‌ దేశ‌వ్యాప్తంగా ఉన్న వివిధ హెవీ వాట‌ర్ ప్లాంట్లు, డీఏఈ యూనిట్ల‌లో కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 277

పోస్టులు-ఖాళీలు: టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌, స్టైపెండ‌రీ ట్రెయినీ, న‌ర్సు, సైంటిఫిక్ అసిస్టెంట్‌, టెక్నీషియ‌న్‌, అప్ప‌ర్ డివిజ‌న్ క్ల‌ర్క్‌, త‌దిత‌రాలు.

విభాగాలు: కెమిక‌ల్‌, మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, ఇనుస్ట్రుమెంటేష‌న్‌, కెమిస్ట్రీ, సివిల్‌.

అర్హ‌త‌: పోస్టుని అనుస‌రించి ప‌దోత‌ర‌గ‌తి, సంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లొమా(ఇంజినీరింగ్‌), బీఎస్సీ, బీఈ/ బీటెక్ ఉత్తీర్ణ‌త, కంప్యూట‌ర్‌, టైపింగ్ స్కిల్స్‌, అనుభ‌వం.

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌, స్కిల్ టెస్ట్‌, ఫిజిక‌ల్ అసెస్‌మెంట్ టెస్ట్ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

చివ‌రితేది: 31.01.2020.

http://www.hwb.gov.in/

 

Leave a Reply