సెయిల్‌, నిఫ్ట్ లలో ఉద్యోగాలు…

Share Icons:

హైదరాబాద్: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్‌)కి చెందిన బిలాయ్ స్టీల్ ప్లాంట్ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 296

పోస్టులు: ఆప‌రేట‌ర్ క‌మ్ టెక్నీషియ‌న్ (ట్రైనీ), అటెండెంట్ క‌మ్ టెక్నీషియ‌న్‌, మైనింగ్ ఫోర్‌మెన్‌, మైనింగ్ మేట్, జూనియ‌ర్ స్టాఫ్ న‌ర్సు, ఫార్మ‌సిస్టు, త‌దిత‌రాలు.

అర్హ‌త‌: మెట్రిక్యులేష‌న్‌, సంబంధిత ట్రేడుల్లో/ స‌బ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా (ఇంజినీరింగ్‌), బీఎస్సీ(న‌ర్సింగ్), డిగ్రీ (ఫార్మ‌సీ) ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్‌, స్కిల్ టెస్ట్‌/ ఫిజిక‌ల్ ఎబిలిటీ టెస్ట్‌, డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: అక్టోబరు 26 నుంచి నవంబ‌రు 15 వ‌ర‌కు.

వెబ్ సైట్: https://www.sailcareers.com/

ఆర్‌జీయూకేటీ

బాస‌ర (నిజామాబాద్‌)లోని రాజీవ్ గాంధీ యూనివ‌ర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాల‌జీస్ (ఆర్‌జీయూకేటీ) తాత్కాలిక ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

గెస్ట్ ఫ్యాక‌ల్టీ (ఇంజినీరింగ్‌, నాన్-ఇంజినీరింగ్), గెస్ట్ టెక్నిక‌ల్ అసిస్టెంట్‌, స్టెనోగ్రాఫ‌ర్‌.

విభాగాలు: సివిల్‌, కంప్యూట‌ర్ సైన్స్ & ఇంజినీరింగ్ (సీఎస్ఈ), ఎల‌క్ట్రిక‌ల్ & ఎల‌క్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (ఈఈఈ), మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌, కెమిస్ట్రీ, మ్యాథ‌మేటిక్స్‌, ఫిజిక్స్‌, ఇంగ్లిష్‌, మేనేజ్‌మెంట్ & తెలుగు.

అర్హ‌త‌: డిగ్రీ, ఎంసీఏ, సంబంధిత స‌బ్జెక్టుల్లో బీటెక్‌/ బీఈ, ఎంటెక్‌/ ఎంఈ ఉత్తీర్ణ‌త‌, నెట్‌/ స‌్లెట్‌/ సెట్‌/ పీహెచ్‌డీ.

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌, ట్రేడ్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ద‌రఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివరితేది: 21.10.2019.

ద‌ర‌ఖాస్తు హార్డ్ కాపీల‌ను పంప‌డానికి చివరితేది: 24.10.2019

చిరునామా: The Recruitment section, Administrative building, Rajiv Gandhi University of Knowledge Technologies, Basar(Village & Mandal), Nirmal District, Pin-504107, Telangana state.

వెబ్ సైట్: http://careers.rgukt.ac.in/

నిఫ్ట్‌

భారత ప్ర‌భుత్వ టెక్స్‌టైల్ మంత్రిత్వ శాఖ‌కు చెందిన‌ న్యూదిల్లీలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాష‌న్ టెక్నాల‌జీ (నిఫ్ట్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 30

పోస్టుల‌-ఖాళీలు: అసిస్టెంట్ డాటాబేస్ అడ్మినిస్ట్రేట‌ర్‌-01, కంప్యూట‌ర్ ఇంజినీర్-13, జూనియ‌ర్ ఇంజినీర్ (సివిల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌)-16.

అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లొమా (ఇంజినీరింగ్‌), బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌, స్కిల్‌/ టెక్నిక‌ల్ టెస్ట్ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

చివ‌రితేది: 29.11.2019

వెబ్ సైట్: https://www.nift.ac.in/

భాగ‌ల్‌పూర్(బీహ‌ర్‌)లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ(ఐఐఐటీ) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 28

పోస్టులు-ఖాళీలు: అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌- 25, రిజిస్ట్రార్‌-01, అసిస్టెంట్ రిజిస్ట్రార్‌-02.

అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో మాస్ట‌ర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, రాత‌ప‌రీక్ష‌/ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌/ ఈమెయిల్ ద్వారా.

చివ‌రితేది: 01.11.2019

చిరునామా: Indian Institute of Information Technology Bhagalpur BCE Campus, Sabour Bhagalpur-813210, Bihar, India.

ఈ-మెయిల్: recruitment@iiitbh.ac.in

వెబ్ సైట్: http://www.iiitbh.ac.in/

 

 

Leave a Reply