సాయ్,కే‌వి‌ఐ‌సి సంస్థల్లో ఉద్యోగాలు…..

Share Icons:

హైదరాబాద్: భార‌త ప్ర‌భుత్వ యువ‌జ‌న వ్య‌వ‌హారాలు, క్రీడ‌ల మంత్రిత్వ శాఖ-స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 130

పోస్టులు: య‌ంగ్ ప్రొఫెష‌న‌ల్‌

అర్హ‌త‌: పోస్టుని అనుస‌రించి డిగ్రీ, స‌ంబంధిత‌ స‌బ్జెక్టుల్లో పీజీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

చివ‌రితేది: 20.12.2019.

వెబ్ సైట్: https://sportsauthorityofindia.nic.in/

కేవీఐసీ

ఖాదీ అండ్ విలేజ్ ఇండ‌స్ట్రీస్ క‌మిష‌న్‌(కేవీఐసీ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 75

పోస్టులు: య‌ంగ్ ప్రొఫెష‌న‌ల్స్

అర్హ‌త‌: స‌ంబంధిత‌ స‌బ్జెక్టుల్లో పీజీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.

వ‌య‌సు: జ‌న‌వ‌రి 10 2020 నాటికి 27 ఏళ్లు మించ‌రాదు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

చివ‌రితేది: 10.01.2020.

వెబ్ సైట్: http://www.kvic.org.in/

ఆర్ఆర్‌సీ

భువ‌నేశ్వ‌ర్‌(ఒడిషా) ప్ర‌ధాన‌కేంద్రంగా ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వేలో స్పోర్ట్స్ కోటా ద్వారా రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్‌(ఆర్ఆర్‌సీ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 21

క్రీడాంశాలు: అథ్లెటిక్స్, ఆక్వాటిక్స్, బాక్సింగ్‌, క‌బ‌డ్డీ, బ్యాడ్మింట‌న్‌, క్రికెట్, హాకీ, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్‌.

అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి ఇంట‌ర్మీడియ‌ట్‌, డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, సంబంధిత క్రీడ‌లో అంతార్జాతీయ‌/ జాతీయ/ రాష్ట్ర‌ స్థాయిలో ప్రాతినిధ్యం.

ఎంపిక విధానం: స్పోర్ట్స్ ట్ర‌య‌ల్‌, క్రీడా విజ‌యాల మ‌దింపు, విద్యార్హ‌తల‌ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

చివ‌రితేది: 03.01.2020.

వెబ్ సైట్: https://rrcbbs.org.in/

సీహెచ్ఎస్ఎల్‌

స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ (ఎస్సెస్సీ) కంబైన్డ్ హ‌య్య‌ర్ సెకండ‌రీ లెవ‌ల్ (సీహెచ్ఎస్ఎల్‌) పోస్టుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న విడుద‌ల‌చేసింది. దీని ద్వారా వివిధ కేంద్ర ప్ర‌భుత్వ విభాగాల్లో ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ఎస్ఎస్‌సీ-సీహెచ్ఎస్ఎల్‌(10+2)ఎగ్జామ్‌, 2019

అర్హ‌త‌: ఇంట‌ర్ ఉత్తీర్ణ‌త‌. కాగ్‌లోని డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్ ఖాళీల‌కు మాత్రం మ్యాథ్స్ ఒక స‌బ్జెక్టుగా సైన్స్ స్ట్రీమ్‌లో ఇంట‌ర్ ఉత్తీర్ణ‌త త‌ప్ప‌నిస‌రి.

వ‌య‌సు: 01.01.2020 నాటికి 18-27 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

ఎంపిక విధానం: క‌ంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్‌(టైర్‌-1), డిస్క్రిప్టివ్ టెస్ట్‌(టైర్‌-2), స్కిల్‌/  టైపింగ్ టెస్ట్‌(టైర్‌-3) ఆధారంగా.

ప‌రీక్ష‌తేదీలు: క‌ంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్‌-2020 మార్చి 16-27 వ‌ర‌కు.   డిస్ర్కిప్టివ్ టెస్ట్‌-28.06.2020.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 10.01.2020.

వెబ్ సైట్: https://ssc.nic.in/

 

Leave a Reply