నిరుద్యోగులకు శుభవార్త: వివిధ ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాలు

multiple vacancies in bel, HPCL, agriculture scientists
Share Icons:

హైదరాబాద్: భార‌త ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన డీఆర్‌డీఓ, సెంట‌ర్ ఫ‌ర్ ప‌ర్స‌న‌ల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (సెప్ట‌మ్‌) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

అడ్మిన్ అండ్ అల్లైడ్ కేడ‌ర్ పోస్టులు

మొత్తం ఖాళీలు: 224

పోస్టులు: స‌్టెనోగ్రాఫ‌ర్‌, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్‌, స్టోర్ అసిస్టెంట్‌, సెక్యురిటీ అసిస్టెంట్, ఫైర్ ఇంజిన్ ఆపరేట‌ర్, ఫైర్‌మెన్‌, త‌దిత‌రాలు.

అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్‌/ త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌.

వ‌య‌సు: 18-27 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

ఎంపిక విధానం: క‌ంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్ (టైర్‌-1, టైర్‌-2), ట్రేడ్‌/ స‌్కిల్‌/ ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ అండ్ కాప‌బిలిటీ టెస్ట్ ఆధారంగా.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: సెప్టెంబ‌రు 21 నుంచి అక్టోబ‌రు 15 వ‌ర‌కు

వెబ్ సైట్: https://www.drdo.gov.in/drdo/English/index.jsp?pg=homebody.jsp

ఆర్బీఐలో ఉద్యోగాలు

ముంబ‌యి ప్ర‌ధాన కేంద్రంగా ఉన్న రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

1) ఆఫీస‌ర్స్ ఇన్ గ్రేడ్ బి (డీఆర్‌)-జ‌న‌ర‌ల్‌: 156

2) ఆఫీస‌ర్స్ ఇన్ గ్రేడ్ బి (డీఆర్‌)-డీఈపీఆర్‌: 20

3) ఆఫీస‌ర్స్ ఇన్ గ్రేడ్ బి (డీఆర్‌)-డీఎస్ఐఎం: 23

మొత్తం ఖాళీలు: 199

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష ఆధారంగా.

ద‌రఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

ద‌రఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: సెప్టెంబ‌రు 21 నుంచి అక్టోబ‌రు 11 వ‌ర‌కు.

వెబ్ సైట్: https://www.rbi.org.in

ఢిల్లీ కోర్టుల్లో ఉద్యోగాలు

ఢిల్లీ జిల్లా కోర్టుల్లో ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్ త‌దిత‌ర పోస్టుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న విడుద‌లైంది.

మొత్తం పోస్టుల సంఖ్య‌: 771

1) సీనియ‌ర్ ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్‌: 41

2) ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్‌: 555

3) జూనియ‌ర్ జుడీషియ‌ల్ అసిస్టెంట్‌: 161

4) డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్‌: 14

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

చివ‌రితేది: 06.10.2019

వెబ్ సైట్: https://delhidistrictcourts.nic.in/

నార్త‌ర్న్ రైల్వే

నార్త‌ర్న్ రైల్వే (న్యూదిల్లీ)… క‌మ‌ర్షియ‌ల్ విభాగంలోని క్యాట‌రింగ్ యూనిట్‌లో ఎంటీఎస్ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్‌)

మొత్తం ఖాళీలు: 118

విభాగాలవారీ ఖాళీలు: కుకింగ్‌-24, స‌ర్వీస్‌-94.

అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తితోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ/ డిప్లొమా/ క్రాఫ్ట్స్‌మ‌న్ శిక్ష‌ణ‌.

వ‌య‌సు: 01.01.2020 నాటికి 18-33 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.

ఎంపిక‌: రాత‌ప‌రీక్ష‌, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

చివ‌రితేది: 15.10.2019

వెబ్ సైట్: http://rrcnr.org/

డీటీయూలో ఉద్యోగాలు

ఢిల్లీలోని దిల్లీ టెక్న‌లాజిక‌ల్ యూనివ‌ర్సిటీ (డీటీయూ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌

మొత్తం ఖాళీలు: 167

విభాగాలు: సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, కంప్యూట‌ర్ ఇంజినీరింగ్‌, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ, మ్యాథ‌మేటిక్స్‌, అప్లైడ్‌ ఫిజిక్స్‌, బ‌యోటెక్నాల‌జీ, త‌దిత‌రాలు.

అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణ‌త‌.

వ‌య‌సు: 35 ఏళ్లు మించ‌కూడ‌దు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

చివ‌రితేది: 15.10.2019.

వెబ్ సైట్: http://dtu.ac.in/

 

Leave a Reply