హెచ్‌పీసీఎల్‌, బెల్, అగ్రిక‌ల్చ‌ర్ సైంటిస్ట్ రిక్రూట్‌మెంట్ బోర్ఢ్‌లలో ఉద్యోగాలు…

multiple vacancies in bel, HPCL, agriculture scientists
Share Icons:

హైదరాబాద్:

కేంద్ర‌ ప్ర‌భుత్వ ప‌రిధిలోని న‌వ‌ర‌త్న సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేష‌న్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్‌)కు చెందినవిశాఖ రిఫైన‌రీలో కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

పోస్టు: టెక్నీషియ‌న్స్

మొత్తం ఖాళీలు: 36

పోస్టులు-ఖాళీలు: మెయింటెనెన్స్ టెక్నీషియ‌న్-20, ల్యాబ్ అన‌లిస్ట్-04, జూనియ‌ర్ ఫైర్ & సేఫ్టీ ఇన్‌స్పెక్ట‌ర్-12

విభాగాలు: ఎల‌క్ట్రిక‌ల్, ఇన్‌స్ట్రుమెంటేష‌న్, మెకానిక‌ల్‌, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ త‌దిత‌రాలు.

అర్హ‌త‌: స‌ంబంధిత విభాగాల్లో డిప్లొమా, బీఎస్సీ, ఎంఎస్సీ ఉత్తీర్ణ‌త‌. ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులు ద‌ర‌ఖాస్తుకు అన‌ర్హులు.

వ‌య‌సు: 01.09.2019 నాటికి 18-25 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

జీత భ‌త్యాలు: ప‌్ర‌తినెలా రూ.40000

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌, స్కిల్ టెస్ట్ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

చివ‌రితేది: 30.09.2019.

ఫీజు చెల్లించ‌డానికి చివ‌రితేది: 07.10.2019

వెబ్ సైట్: https://www.hindustanpetroleum.com/

అగ్రిక‌ల్చ‌ర్ సైంటిస్ట్స్

ఢిల్లీలోని అగ్రిక‌ల్చ‌ర్ సైంటిస్ట్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు దేశ‌వ్యాప్తంగా ఒప్పంద ప్రాతిప‌దిక‌న మేనేజ్‌మెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది.

ఉద్యోగ వివ‌రాలు….

మొత్తం ఖాళీలు: 72

* డైరెక్ట‌ర్: 45

* డిప్యూటీ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్: 3

* అసిస్టెంట్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌: 10

* ప్రాజెక్ట్ డైరెక్ట‌ర్: 3

* జాయింట్ డైరెక్ట‌ర్: 11

అర్హ‌త‌: స‌ంబంధిత విభాగంలో పీహెచ్‌డీతో పాటు ప‌ని అనుభ‌వం ఉండాలి.

ఎంపిక‌: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ (పోస్ట్ ద్వారా).

ఫీజు: రూ.1500.

చివ‌రితేది: 26.09.2019

చిరునామా: సెక్ర‌ట‌రీ, అగ్రిక‌ల్చ‌ర్ సైంటిస్ట్ రిక్రూట్‌మెంట్ బోర్ఢ్‌, న్యూదిల్లీ.

వెబ్ సైట్: http://asrb.org.in/

బెల్

భార‌త ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖకు చెందిన‌.. ఘ‌జియాబాద్ (ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌)లోని భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్‌).. కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఉద్యోగ వివరాలు…

మొత్తం ఖాళీలు: 11

పోస్టులు-ఖాళీలు: సీనియ‌ర్‌ ఇంజినీర్-09, మేనేజ‌ర్‌-02.

అర్హత: స‌ంబంధిత విభాగాల్లో బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్‌ ఉత్తీర్ణత, అనుభవం.

విభాగాలు: ఎల‌క్ట్రానిక్స్‌, సివిల్‌, మెకానిక‌ల్‌, ఎలక్ట్రికల్ త‌దిత‌రాలు.

వ‌య‌సు: సీనియ‌ర్‌ ఇంజినీర్‌కు 32, మేనేజ‌ర్‌కు 40 ఏళ్లు మించ‌కూడ‌దు.

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌/ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఈ-మెయిల్‌, ఆఫ్‌లైన్ (పోస్టు ద్వారా).

హార్డుకాపీ పంప‌డానికి చివ‌రితేది: 21.09.2019

చిరునామా: డీఈజీఎం(హెచ్ఆర్‌&ఏ), భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌, సాహిబాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ ఏరియా, ఘ‌జియాబాద్‌-201010.

ఈ-మెయిల్:  hrbelgad@bel.co.in

వెబ్ సైట్: http://www.bel-india.in/

 

Leave a Reply