అమరావతిలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ. (వీడియో)

అమరావతిలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ. (వీడియో)
Views:
11

అమరావతి ఫిబ్రవరి 13 :

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చేరుకున్నారు. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ బాబులతో సమావేశమవుతారు.

సాయంత్రం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనను లోకేష్ స్వయంగా అక్కడకు వచ్చి స్వాగతం పలికారు. అనంతరం ముఖేష్ అంబానీ ప్రత్యేక హెలికాప్టర్ లో సచివాలయంకు చేరుకున్నారు.

సచివాలయంలో ముఖేష్ అంబానీ తో సీఎం చంద్రబాబు నాయుడు మరియు ఆంద్రప్రదేశ్ ఐటీ మరియు పంచాయతీ రాజ్ మంత్రి నారా లోకేష్ తో భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల విషకయమై వారితో చర్చిస్తారు.

మామాట : ఊరకరారు మహానుభావులు… ఏ వనరుకు ఎసరు పెట్టారో..?

English Summary :
Mukesh Ambani reached Amaravathi on Tuesday Evening. He is going to meet CM Chandra Babu Naidu. and discussing with them on investments

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *