అన్నీ అనుభవించి… ఎనభైల ప్రాయంలో… అప్పుడప్పుడూ ప్రజల కోసం అంటూ…

Share Icons:

అన్నీ అనుభవించి… ఎనభైల ప్రాయంలో… అప్పుడప్పుడూ ప్రజల కోసం అంటూ…

 

*మోహన్ దాస్ కరమ్‌చంద్ మనుమడు (కొడుకు గాంధిదేవదాస్ గాంధి కుమారుడు); చక్రవర్తుల రాజగోపాలాచారి మనుమడు (కూతురు కొడుకు). ఈ రాజ్‌మోహన్ గాంధి అకస్మాత్తుగా ఆకాశం నుండి రాజకీయాల్లోకి ఊడిపడుతుంటారు. మేధావుల వర్గీయుడేకాని ప్రజల మనిషి కాదు తాత గారి మాదిరి. జీవితం అంతా అత్యున్నత స్థాయిలో అనుభవించి, ఎనిమిది పదుల వయసులో ఆప్ కార్యకర్తగా మారి అవినీతిపై అప్పుడప్పుడూ యుద్ధానికి సిద్ధుడవుతారు.

 

1989లో రాజీవ గాంధిపై అమేధి నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి దిగ్విజయంగా పరాజయం పాలయ్యరు. డిల్లి సైంట్ స్టెఫెన్సన్ కాలేజి విద్యార్ధి. ఇందిరా గాంధి ఎమర్జన్సీ కాలంలో ప్రజాస్వామ్య హక్కుల క్రియాశీలక కార్యకర్త. ఉద్గ్రంధాల రచయిత, చేయి తిరిగిన పాత్రికేయుడు. 1990-92 పెద్దల సభ సభ్యుడు.. దేశం అనేక సంవత్సరాలుగా అనేక ఒడిదుడుకుల్లో పడి అస్తవ్యస్తంగా తయారైనప్పుడు మౌనం వహించారు. అవినీతిపై ఎప్పుడూ ఉద్యమించిన దాఖలాలు లేవు. రాజకీయాంగా క్రియాశీలకం కాదు. కొన్నాళు జనతా దళ్, ఆ తరువాత ఆమ్ ఆద్మీ..అన్నారు. సామాన్య ప్రజలకు ఎప్పుడూ చేరువలో లేరు. అప్పుడప్పుడూ వార్తలకెక్కుతుంటారు.
అప్పుడప్పుడూ ఆయన ప్రజలకు దర్శనం ఇస్తుంటారు, మాయమౌతారు. కొన్నాళ్ళు,  ఓ ఐయిదారేళ్ళకిందట కేజ్రివాల్ వెంట నడిచారు. ఇన్నేళ్ళు  దేశం సంగతి ఎందుకు పట్టించుకోలేదో..సామాన్యనుని వాసనలెక్కడైనా కనిపిస్తున్నాయా ఈయనలో? ఇదీ వారసత్వపు వాసనలేగా! వీరి గురించి మరి కొంత సమాచారం:

His book, A Tale of Two Revolts: India 1857 & the American Civil War (New Delhi: Penguin India, December 2009), studies two 19th-century wars occurring in opposite parts of the world at almost the same time. His previous book, a biography of his grandfather Mahatma Gandhi, Mohandas: A True Story of a Man, His People and an Empire, received the prestigious Biennial Award from the Indian History Congress in 2007. It has since been published in several countries. In 2002 he received the Sahitya Akademi Award for his Rajaji: A Life, a biography of Chakravarti Rajagopalachari (1878-1972), his maternal grandfather and a leading figure in India’s freedom movement, who became the first Indian Governor General, 1948-50.

His Other works include Ghaffar Khan: Nonviolent Badshah of the Pakhtuns (Penguin 2004); Revenge & Reconciliation: Understanding South Asian History (Penguin, 1999); Patel: A Life, a biography of Vallabhbhai Patel (1875-1950), Deputy Prime Minister of India, 1947-50 (Navajivan, Ahmedabad, 1990); and Eight Lives: A Study of the Hindu-Muslim Encounter (SUNY, 1987). One of his earlier books, The Good Boatman: A Portrait of Gandhi, was published in 2009 in a Chinese translation in Beijing.
Most recently, Rajmohan Gandhi has also penned a book titled, Punjab (Aleph Book Company 2013), which is an unprecedented historical account of undivided Punjab, from the death of Aurangzeb to the Partition.
Before teaching at the University of Illinois, he served as a Research Professor with the New Delhi think-tank, Centre for Policy Research. From 1985 to 1987 he edited the daily Indian Express in Madras (now Chennai), India. In 2004 he received the International Humanitarian Award (Human Rights) from the City of Champaign, and in 1997 he was awarded an honorary doctorate of law from the University of Calgary (Canada) and an honorary doctorate of philosophy from Obirin University, Tokyo. He currently also serves as a Jury Member, Nuremberg International Human Rights Award, and Co-chair, Centre for Dialogue & Reconciliation, Gurgaon, India.
-ఎన్నార్కె 

Leave a Reply