మిషన్ భగీరథకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలి: కేసీఆర్

Share Icons:

హైదరాబాద్‌: మిషన్‌ భగీరథ, ఇతర నీటిపారుదల ప్రాజెక్టు పనులకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కేసీఆర్ కోరారు. వీటితోపాటు బీడీ, గ్రానైట్‌ పరిశ్రమలను జీఎస్టీ నుంచి మినహాయించాలని కోరుతూ ప్రధాని నరేంద్రమోడీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. గ్రానైట్, బీడీ పరిశ్రమలపై లక్షలాది కార్మికులు ఆధారపడి వున్నారని, పన్నుల పెంపు వల్ల వీరంతా వీధిన పడతారని సీఎం కేసీఆర్ తన లేఖలో వివరించారు.

Leave a Reply