మార్కెట్లోకి మైక్రోమ్యాక్స్ కొత్త స్మార్ట్‌ఫోన్…ధర ఎంతంటే?

మార్కెట్లోకి మైక్రోమ్యాక్స్ కొత్త స్మార్ట్‌ఫోన్…ధర ఎంతంటే?
Views:
48

ఢిల్లీ, 16 జూన్:

ప్రముఖ దేశీయ మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీదారి సంస్థ మైక్రోమ్యాక్స్ తన నూతన స్మార్ట్‌ఫోన్ కేన్వాస్ 2 ప్లస్ 2018 ఎడిషన్ మోడల్‌ను తాజాగా విడుదల చేసింది.

ఈ మోడల్ ఇన్ఫినిటీ డిస్ ప్లే తో ఫుల్ వ్యూగా ఉంటుంది. జెట్ బ్లాక్, మ్యాటే బ్లాక్ కలర్ లో లభించే ఈ ఫోన్ ధర రూ.8,999గా ఉంది. దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. అయితే తక్కువ ధరలోనే 3 జీబీ ర్యామ్ , 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తున్నామని కంపెనీ సహ వ్యవస్థాపకుడు వికాస్ జైన్ తెలిపారు.

కేన్వాస్ 2 ప్లస్ 2018 ఫీచర్లు..

5.7 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్ ప్లే

1.3 గిగాహెర్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్

3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీ

వెనుక భాగంలో 13 మెగా పిక్సల్ కెమెరా, ముందు భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరా

4జీ వోల్టే ఫోన్. 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ

మామాట: ధరకి తగ్గట్టుగానే ఫీచర్లు ఉన్నాయి…

(Visited 71 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: