TRENDING NOW

ఒకేరోజు బరిలోకి దిగనున్న మెగా అల్లుళ్లు….

ఒకేరోజు బరిలోకి దిగనున్న మెగా అల్లుళ్లు….

హైదరాబాద్, 16 జూన్:

ఒకరు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, మరొకరు మెగాస్టార్ చిన్న అల్లుడు కల్యాణ్ దేవ్ ఇద్దరు ఒకే రోజు తమ సినిమాలతో బరిలోకి దిగనున్నారు.

సాయిధరమ్ తేజ్ ఇప్పటికే హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకన్నాడు. కళ్యాణ్ కూడా తొలి సినిమాలో ఫస్ట్ లుక్ తోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.

Life Homepathy
treefurn AD
GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,

తాజాగా వీరిద్దరు హీరోలుగా నటించిన సినిమాలు థియేటర్లలోకి ఒకే రోజు రానున్నారు.

కరుణాకరన్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా చేసిన ‘తేజ్ ఐ లవ్ యూ’ .. వచ్చేనెల 6వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది.

అలాగే  కళ్యాణ్ హీరోగా పరిచయం అవుతున్న ‘విజేత’ కూడా అదే రోజునా విడుదలకి సిద్ధమైంది.

మెగా కుటుంబంలో ఉన్న హీరోలకు విడుదల తేదీ సమస్య ఎపుడూ ఎదురవలేదు. ఒకవేళ అలాంటి సమస్య వచ్చిన సర్దుకున్నారు.

కానీ, తొలిసారిగా ఇలా వీరు పోటీ పడుతున్నారు. మరి ఇద్దరు మెగా అల్లుళ్లలో ఎవరు బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తారో వేచిచూడాలి.

మామాట: మరి ఈ మెగా వార్ ఎలా ఉంటుందో?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: