సెయిల్‌లో ఉద్యోగాలు…

Share Icons:

ముంబై, 10 జూన్:

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్).. దేశ‌వ్యాప్తంగా వివిధ స్టీల్ ప్లాంట్ల‌లో మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ఉద్యోగ వివ‌రాలు…

మొత్తం పోస్టుల సంఖ్య‌: 129

మెడిక‌ల్ ఆఫీస‌ర్‌: 70

మెడిక‌ల్ స్పెష‌లిస్ట్‌: 59

అర్హ‌త‌: ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత స‌బ్జెక్టుల్లో డిగ్రీ/ డిప్లొమా/ స‌ర్టిఫికెట్, పీజీ/ డీఎన్‌బీ, అనుభ‌వం.

వ‌య‌సు: మెడిక‌ల్ ఆఫీస‌ర్ల‌కు 30 ఏళ్లు, స్పెష‌లిస్టుల‌కు 37 ఏళ్లు మించ‌కూడ‌దు.

ఎంపిక‌: ఆన్‌లైన్ ఎగ్జామ్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ప‌రీక్ష తేది: 21.07.2019

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

చివ‌రితేది: 26.06.2019

పూర్తి వివరాలకు

వెబ్‌సైట్: https://sail.co.in/

Leave a Reply