వాళ్లు తాగుబోతులు: లిక్కర్ డాన్ మాల్యా

Share Icons:

లండన్: ఓవెల్ క్రికెట్ స్టేడియం దగ్గర తనను దొంగా.. దొంగా.. అన్నవారు తాగుబోతులని లిక్కర్ డాన్ మాల్యా ఆరోపించడం విశేషం. కోర్టు వాయిదాకు హాజరవుతూ మాల్యా ఈవిధంగా స్పందించారు. మాల్యాను భారత్ కు అప్పగించడంపై ఇక్కడి వెస్ట్ మినిస్టర్ కోర్టులో విచారణ సాగుతోంది. అయితే, కొద్దిసేపటికే ఈ విచారణ జులై 6కు వాయిదా పడింది. మాల్యా బెయిల్ ను కూడా మరో ఆరు నెలలపాటు పొడిగించారు.

Leave a Reply