ఎల్ఐసీలో 8500 ఉద్యోగాలు… సీఐఎస్ఎఫ్‌ కానిస్టేబుల్స్

LIC Assistant Notification 2019: Released over 8000 vacancies, apply at licindia.in https://thehansindia.com/hans/education-careers/lic-assistant-notification-2019-released-over-8000-vacancies-apply-at-licindiain-564688
Share Icons:

హైదరాబాద్: ముంబ‌యి ప్ర‌ధాన కేంద్రంగా ఉన్న లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేష‌న్ (ఎల్ఐసీ) దేశ‌వ్యాప్తంగా ఉన్న డివిజ‌న‌ల్ కార్యాల‌యాల్లో కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

అసిస్టెంట్ పోస్టులు

మొత్తం ఖాళీలు: 8500+ (ఆంధ్ర‌ప్రదేశ్‌, తెలంగాణ‌, క‌ర్ణాట‌క ఉన్న సౌత్ సెంట్ర‌ల్ జోన్ డివిజ‌న్ల‌లో 631)

అర్హ‌త‌: బ‌్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.

వ‌య‌సు: 01.09.2019 నాటికి 18-30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ప‌్రిలిమిన‌రీ, మెయిన్ ఎగ్జామినేష‌న్, మెడిక‌ల్ టెస్ట్‌ ఆధారంగా.

ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌తేది: 2019 అక్టోబ‌రు 21, 22

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 01.10.2019.

వెబ్ సైట్: https://licindia.in/

హెచ్ఈసీఎల్‌

రాంచీలోని హెవీ ఇంజినీరింగ్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (హెచ్ఈసీఎల్‌) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌రఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 60

పోస్టులు-ఖాళీలు: ఎల‌క్ట్రీషియ‌న్‌-15, ఫిట్ట‌ర్‌-04, ఫోర్జ‌ర్ కమ్ హీట్ ట్రీట‌ర్‌-01, ఫౌండ్రీమెన్‌-02, మెషినిస్టు-21, మౌల్డ‌ర్‌-03, రిగ్గ‌ర్ క‌మ్ క్రేన్ ఆప‌రేట‌ర్‌-03, ట‌ర్న‌ర్‌-09, వెల్డ‌ర్ క‌మ్ గ్యాస్ క‌ట్ట‌ర్-02.

అర్హ‌త‌: ప‌దో త‌ర‌గ‌తి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.

వ‌య‌సు: 01.09.2019 నాటికి 33 ఏళ్లు మించ‌కూడ‌దు.

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.

ఫీజు: రూ.800

చివ‌రితేది: 04.10.2019.

చిరునామా: Deputy Manager (HR), Recruitment Section, Hqrs Admn. & Personnel, Hqrs Admn. Building, HEC Ltd, Plant Plaza Road, Dhurwa, Ranchi-834004, Jharkhand.

వెబ్ సైట్: http://hecltd.com/

సీఐఎస్ఎఫ్‌ కానిస్టేబుల్‌

భార‌త ప్ర‌భుత్వ హోంమంత్రిత్వ శాఖ‌కు చెందిన సెంట్ర‌ల్ ఇండ‌స్ట్రియల్ సెక్యురిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్‌)దేశ‌వ్యాప్తంగా కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

కానిస్టేబుల్‌/ ట‌్రేడ్స్‌మ‌న్‌

మొత్తం ఖాళీలు: 914 (ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌-90 పోస్టులు)

పోస్టులు-ఖాళీలు: కానిస్టేబుల్‌/ కుక్‌-350, కాబ్ల‌ర్‌-13, బార్బ‌ర్‌-109, వాష‌ర్‌మెన్‌-133, కార్పెంట‌ర్‌-14, స్వీప‌ర్‌-270, పెయింట‌ర్‌-06, మాస‌న్‌-05, ప్లంబ‌ర్‌-04, మాలి-04, ఎల‌క్ట్రీషియ‌న్‌-03.

అర్హ‌త: మెట్రిక్యులేష‌న్‌/ త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌, సంబంధిత ట్రేడ్‌లో అనుభ‌వం.

వ‌య‌సు: 18-23 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

ఎంపిక విధానం: పెట్‌/ పీఎస్‌టీ, డాక్యుమెంటేష‌న్ & ట్రేడ్ టెస్ట్‌, రాత‌ప‌రీక్ష‌, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.

ఫీజు: రూ.100

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం:23.09.2019 నుంచి 22.10.2019 వ‌ర‌కు.

చిరునామా: ద‌ర‌ఖాస్తును వివిధ రాష్ట్రాల్లోని డీఐజీ, సీఐఎస్ఎఫ్ కార్యాల‌యాల‌కు పంపాలి.

వెబ్ సైట్: https://www.cisf.gov.in/

ఆర్మీ స‌ర్వీస్ కార్ప్స్‌

ఇండియ‌న్ ఆర్మీ… కంపెనీ ఆర్మీ స‌ర్వీస్ కార్ప్స్‌లో ఫైర్‌మ‌న్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ఫైర్‌మ‌న్ (గ్రూప్ సి)

మొత్తం ఖాళీలు: 15

అర్హ‌త‌: ప‌దోతర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌. నిర్దేశించిన శారీర‌క ప్ర‌మాణాలు త‌ప్ప‌నిస‌రి.

వ‌య‌సు: 18-25 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.

ఎంపిక‌: ఫిజిక‌ల్/ ప్రాక్టిక‌ల్/ రాత‌ప‌రీక్ష ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌

చివ‌రితేది: ఎంప్లాయిమెంట్ న్యూస్ (14-20 సెప్టెంబ‌రు 2019)లో ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన తేదీ నుంచి 30 రోజుల్లోపు.

చిరునామా: 45 COMPANY ARMY SERVICE CORPS (SUPPLY) TYPE ‘B’, AGRA CANTT, (UP) PIN – 282 001.

 

Leave a Reply