త్వరలో విడుదల కానున్న ఎల్‌జీ ఎక్స్6…

Share Icons:

 

ఢిల్లీ, 14 జూన్:

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఎల్‌జీ తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎక్స్6 ను తాజాగా కొరియా మార్కెట్‌లో విడుదల చేసింది. త్వరలోనే ఇది భారత్ మార్కెట్లో విడుదల కానుంది. దీని ధర రూ. 20,510 గా ఉంది.

ఎల్‌జీ ఎక్స్6 ఫీచర్లు…

6.26 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్.

16, 2, 5 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

LG, X6 smartphone, 3gb ram, android,

 

 

Leave a Reply