త్వరలో విడుదల కానున్న లెనోవో జెడ్6 లైట్…

Share Icons:

ముంబై, 22 మే:

చైనాకి చెందిన మొబైల్స్ తయారీదారు లెనోవో త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ జ‌డ్‌6 లైట్‌ను ఈరోజు చైనా మార్కెట్లో విడుద‌ల చేసింది. రూ.11,090 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ఈ నెల 28వ తేదీ నుంచి ల‌భ్యం కానుంది. ఇక త్వరలోనే ఇది భారత్ మార్కెట్లో విడుదల కానుంది.

లెనోవో జ‌డ్‌6 లైట్ ఫీచ‌ర్లు…

6.39 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1080 × 2340 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 710 ప్రాసెస‌ర్‌, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై.

16, 8, 5 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డాల్బీ అట్మోస్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4050 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

మామాట: భారత్ మార్కెట్లపై చైనా ఫోన్ల ప్రభావం…

Leave a Reply