Header Banner
Header Banner
TRENDING NOW

పాండ్యా కామెంట్లపై స్పందించిన కోహ్లీ…

పాండ్యా కామెంట్లపై స్పందించిన కోహ్లీ…

సిడ్నీ, 11 జనవరి:

టీమిండియా యంగ్ క్రికెటర్లు హార్థిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌లు ఇటీవల కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాంలో మహిళలపై చేసిన వివాదాస్పద కామెంట్స్‌పై కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించారు. టీమిండియా ఇలాంటి కామెంట్స్‌కి మద్దతు పలకదని చెప్పారు. భాద్యతగల క్రికెటర్ల అయిన తాము.. అలాంటి వాటిని సమర్థించమని చెప్పారు.

అయితే ఆ వ్యాఖ్యలు పూర్తిగా వారి వ్యక్తిగతమన్నారు. ఇలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదని రాహుల్, పాండ్యాలు అర్థం చేసుకుంటారని కోహ్లీ అభిప్రాయపడ్డారు. ఇక ప్యాండ్య, రాహుల్ పై చేసిన కామెంట్స్ పై బీసీసీఐ సీరియస్ గా ఉందని.. వారిపై చర్యలు తీసుకుంటుందని కోహ్లీ వివరించారు. బీసీసీఐ నిర్ణయం కోసం తాము ఎదురుచూస్తున్నట్లు కోహ్లీ తెలిపారు.

GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,
treefurn AD
Life Homepathy

మామాట: కెప్టెన్ కరెక్ట్‌గా చెప్పారు… 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: