వైరల్‌ అవుతున్న కియారా అద్వానీ టాప్‌లెస్‌ ఫోటో షూట్‌!

Share Icons:

పాత్ర డిమాండ్‌ చేయాలే కానీ నగ్నంగా నటించేందుకు సై అనే హీరోయిన్లు సినిమాల్లో కాదు, ఫోటో షూట్‌లో కూడా నగ్నంగా కనిపించి మతిపోగొడ్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌ హీరోయిన్లకు అయితే న్యూడ్‌గా, సెమీ న్యూడ్‌గా కెమెరా ముందుకు రావడం అనేది సర్వసాధారణం అయిపోయింది. తాజాగా బాలీవుడ్‌ భామ కియరా అద్వానీ నగ్నంగా దర్శనం ఇచ్చి అందరికి షాకిచ్చింది. 

బాలీవుడ్‌ ఫేమస్‌ ఫోటోగ్రాఫర్‌ డబూ రత్నానీ తన క్యాలెండర్‌ ఫోటో షూట్‌ కోసం టాప్‌ మోస్ట్‌ హీరోయిన్లను తన కెమెరాలో బంధిస్తుంటాడు. ఇందులో భాగంగా తాజాగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని  కొన్ని ఫొటోస్ తీశాడు. ఇందులో ఆమె నగ్నంగా కనిపించి షాకిచ్చింది. ఒంటిపై నూలుపోగు లేకుండా బీచ్ ఒడ్డున న్యూడ్ లుక్‌లో పోజిచ్చింది కియారా. ఈ ఫోటోని తానే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది.

అయితే నగ్నంగా కనిపించడం కియరాకి కొత్తేమి కాదు. గతంలో కూడా ఇదే  డబూ రత్నానీ ఫొటో షూట్ కోసం టాప్ లెస్ గా పోజులిచ్చింది. కేవలం ఓ ఆకును అడ్డంగా పెట్టుకొని, కియరా అప్పట్లో ఇచ్చిన పోజులు తెగ వైరల్ అయ్యాయి.

ఈ ఫోటో షూట్లకు ఏ సెన్సార్ కత్తెరలూ ఉండవు. అడ్డంకులు లేకుండా విప్పేసుకోవచ్చు.

సేకరణ :-  మామాట డస్క్ (అంతర్జాల సంచికల నుండి)

 

Leave a Reply