స్టీఫెన్ హాకింగ్ మృతికి కెసిఆర్ సంతాపం

Share Icons:

స్టీఫెన్ హాకింగ్ మృతికి కెసిఆర్ సంతాపం

హైద‌రాబాద్‌, మార్చి 14ః

ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. భౌతిక శాస్త్రంలోని అనేక విషయాలపై అధ్యయనం చేసి, మానవాళికి విలువైన సమాచారాన్ని అందించారన్నారు. శరీరం సహకరించకున్నా, తన మేధోశక్తితో అద్భుత ఆవిష్కరణలు చేసిన హాకింగ్ ఎప్పటికీ స్పూర్తిగా నిలుస్తారని సిఎం అన్నారు.

మామాటఃస్టీఫెన్ హాకింగ్ మ‌ర‌ణం అంద‌రికి బాధ క‌లిగేదే. మామాట త‌న ప్ర‌గాఢ సంతాపాన్ని వ్య‌క్తం చేస్తున్న‌ది.

Leave a Reply