నీతిఆయోగ్ సమావేశానికి కేసీఆర్, మమత డుమ్మా

Share Icons:

ఢిల్లీ:

ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన అన్నీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నేడు నీతి ఆయోగ్ సమావేశం జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశానికి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరవుతుండగా…తెలంగాణ సీఎం కేసీఆర్ డుమ్మా కొట్టనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ పనులకు సంబంధించి బిజీగా ఉండడంతో కేసీఆర్ సమావేశానికి దూరంగా కానున్నారు.

అయితే నీతి ఆయోగ్ సమావేశానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతబెనర్జీ కూడా హాజరు కావడం లేదు. ఈ మేరకు మమత మోడీకి ఓ లేఖ రాశారు. రాష్ట్రాలను సంప్రదించకుండానే నీతి ఆయోగ్ ఎజెండానే రూపొందించారని, ఈ సమావేశానికి హాజరు కావడం నిరర్ధకమని మమత పేర్కొన్నారు.

ఇక నీతి ఆయోగ్ కంటే ప్రణాళిక సంఘమే మెరుగైనదని, దానిని తిరిగి తీసుకురావాలని అన్నార

 

Leave a Reply