వరంగల్ కేఎన్ఆర్‌యూహెచ్ఎస్‌ లో ఉద్యోగాలు

jr assistant job in knruhs warangal
Share Icons:

 

వరంగల్:

 

తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ‌రంగ‌ల్‌లోని కాళోజీ నారాయ‌ణ రావు యూనివ‌ర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (కేఎన్ఆర్‌యూహెచ్ఎస్‌) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

 

పోస్టులు-ఖాళీలు: జూనియ‌ర్ అసిస్టెంట్‌-15, జూనియ‌ర్ స్టెనోగ్రాఫ‌ర్‌-04.

 

అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల‌తో బ్యాచిల‌ర్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, టైపింగ్ వచ్చి ఉండాలి.

 

వ‌య‌సు: 18-34 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

 

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌, ప్రొఫిషియ‌న్సీ టెస్ట్ ఆధారంగా.

 

ప‌రీక్ష‌తేది: 20.10.2019.

 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

 

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 18.08.19 నుంచి 09.09.2019 వ‌ర‌కు.+

 

వెబ్ సైట్: knruhsrt.in

 

న్యూదిల్లీలోని టెలీక‌మ్యునికేష‌న్స్ క‌న్స‌ల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (టీసీఐఎల్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న‌ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

 

పోస్టులు-ఖాళీలు: ఇంజినీర్ (టెలికాం)-04, టెలికాం టెక్నీషియ‌న్‌-09, లైట్ డ్యూటీ డ్రైవ‌ర్‌-04, సేఫ్టీ ఆఫీస‌ర్‌-02, హెల్ప‌ర్‌-01, ఆటో క్యాడ్ ఆప‌రేట‌ర్‌-01.

 

 

అర్హ‌త‌: ప‌దో త‌ర‌గ‌తి, సంబంధిత స‌బ్జెక్టుల్లో ఐటీఐ/డిప్లొమా/డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.

 

వ‌య‌సు: 45 ఏళ్లు మించ‌కూడ‌దు.

 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.

 

చివ‌రితేది: 06.09.2019.

 

చిరునామా: టెలీక‌మ్యునికేష‌న్స్ క‌న్స‌ల్టెంట్స్ ఇండియా లిమిటెడ్, టీసీఐఎల్ భ‌వ‌న్‌, గ్రేట‌ర్ కైలాశ్‌-1, న్యూదిల్లీ-110048.

 

వెబ్ సైట్: https://www.tcil-india.com/

 

Leave a Reply