జీరో బడ్జెట్ నేచరల్ ఫార్మింగ్ లో ఉద్యోగాలు

jobs in zero budget natural farming
Share Icons:

Government of andhrapradesh, మరియు, రైతు సాధికారత సమితి సంయుక్తంగా నడపుతున్న ఎన్జీవో జీరో బడ్జెట్ నేచరల్ ఫార్మింగ్ లో Crp మరియు Prp పోస్టు లకు ఈ నెల 25 వ తేదిన ఎంపికలు జరుగుతున్నాయి.  ఎంపికలు కడపలోని RTC బస్ స్టాండ్ దగ్గర తేజ పెట్రోల్ బంక్ వెనుకవైపున్న అగ్రి కల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్ బిల్డింగ్ లో ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 05:00 గంటల లోపు జరుగును. అభ్యర్దులు బయో డేటా ఫారం లతో హజరు అవ్వాలి. పోస్టు ఏంపీకలకు హజరు అయ్యే వారు ముందు రోజు అనగా 24.08.2018 వ తేదీన మధ్యహ్నం 02:00 గంటలకు సంయుక్త వ్యవసాయ సంచాలకుల వారి కార్యలయం కు రావలెను.  ఎంపికలకు సంబందించిన రవణా మరియు భోజనం ఖర్చులు ఎవరికి వారే పెట్టుకోవలెను. వివరాల కోసం http://apzbnf.in/careers/ వెబ్సైట్ ను చూడవచ్చు.

కావాల్సిన విద్యార్హతలు :

1. Crp – పోస్ట్ కు 10 వ తరగతి చదువుకోని ఉండాలీ

2. PRP పోస్ట్ కి ఇంటర్ మీడియట్ విద్యార్హత ఉండాలి

3. Shg లలో మినిమం 10 సంవత్సరం ల అనుభవం ఉండాలి

ఇతర సమచారం కోసం
క్రింది నబర్లను సంప్రదించండి

1.అంబవరం ప్రభాకర్ రెడ్డి (AO)
Mb. 8886613425

2.తోట నాంచారమ్మ (DAP)
Mb.8008286196

3.తవ్వా లక్మి దేవి (MPEO)
Mb.9121147515

Leave a Reply