వరంగల్ నిట్‌లో ఉద్యోగాలు..

jobs in warangal nit
Share Icons:

వరంగల్, 11 జూన్:

తెలంగాణ వ‌రంగ‌ల్ లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (నిట్‌) కింది టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఉద్యోగ వివరాలు..

పోస్టు: టీచింగ్ స్టాఫ్

మొత్తం పోస్టులు: 135

పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ గ్రేడ్ -1, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ గ్రేడ్ -2, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ గ్రేడ్ -3.

అర్హత: స‌ంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీతో పాటు ప‌ని అనుభ‌వం.

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, రాత ప‌రీక్ష‌/ సెమినార్, ఇంటర్వ్యూ ద్వారా.

ఫీజు: రూ. 1000 (ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ కేట‌గిరీ వారికి ఫీజు లేదు).

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ (పోస్టు ద్వారా).

చివరితేది: 05.07.2019.

చిరునామా: the Registrar, NIT, Warangal- 506004.

పూర్తి వివరాలకు

వెబ్ సైట్: https://www.nitw.ac.in/

విభాగాలు: సివిల్‌, మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, ఈసీఈ, మెట‌ల‌ర్జిక‌ల్ అండ్ మెటీరియ‌ల్‌, కెమిక‌ల్‌, కంప్యూట‌ర్ సైన్స్‌, బ‌యోటెక్నాల‌జీ, మ్యాథ‌మేటిక్స్‌, హ్యూమానిటీస్ అండ్ సోష‌ల్ సైన్సెస్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌, ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్‌.

Leave a Reply