సెయిల్‌లో ఉద్యోగాలు..

Share Icons:

ఢిల్లీ, 28 మే:

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్‌) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ఉద్యోగ వివ‌రాలు….

పోస్టు: మేనేజ్‌మెంట్ ట్రైనీ

విభాగాలు: మెకానిక‌ల్‌, మెట‌ల‌ర్జిక‌ల్, ఎల‌క్ట్రిక‌ల్, కెమిక‌ల్, ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌, మైనింగ్ ఇంజినీరింగ్‌.

ఖాళీలు: 142

అర్హ‌త‌: స‌ంబంధిత బ్రాంచుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ.

వ‌య‌సు: 14.06.2019 నాటికి 28 ఏళ్లు మించ‌కూడ‌దు.

ఎంపిక‌: గేట్-2019 స్కోరు, గ్రూప్ డిస్క‌ష‌న్‌, ఇంట‌ర్వ్యూ, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: జూన్ 14

పూర్తి వివరాలకు

వెబ్‌సైట్: https://www.sailcareers.com/

మామాట: అర్హులైన అభ్యర్ధులు అప్లై చేసుకోగలరు

Leave a Reply