Header Banner
Header Banner
TRENDING NOW

ఒఎన్‌జిసిలో ఉద్యోగాలు 

ఒఎన్‌జిసిలో ఉద్యోగాలు 

ముంబై, ఏప్రిల్19,

ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఓఎన్‌జీసీ).. ఇంజనీరింగ్‌, జియో సైన్సెస్‌ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్‌ (క్లాస్‌-1) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

treefurn AD
GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,
Life Homepathy

విభాగాల వారీగా ఖాళీలు:

అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఏఈఈ): 550

విభాగాలు:

మెకానికల్‌(సిమెంటింగ్‌)-10, పెట్రోలియం (సిమెంటింగ్‌)-1, సివిల్‌-19, మెకానికల్‌ (డ్రిల్లింగ్‌)-86, పెట్రోలియం (డ్రిల్లింగ్‌)-8, ఎలక్ర్టికల్‌-95, ఎలక్ర్టానిక్స్‌-24, ఇన్‌స్ర్టుమెంటేషన్‌-26, మెకానికల్‌-75, మెకానికల్‌ (ప్రొడక్షన్‌)-64, కెమికల్‌ (ప్రొడక్షన్‌)-80, పెట్రోలియం (ప్రొడక్షన్‌)-33, రిజర్వాయర్‌-19, ఇండస్ర్టియల్‌ ఇంజనీరింగ్‌ -10. కెమిస్ట్‌-67, జియాలజిస్ట్‌-68, జియోఫిజిసిస్ట్‌ (సర్ఫేస్‌)-29, జియోఫిజిసి్‌స్ట(వెల్స్‌)-14, మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫీసర్స్‌-33, ప్రోగ్రామింగ్‌ ఆఫీసర్‌-13, ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌-11.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక: గేట్‌-2019 స్కోర్‌ ఆధారంగా.

వెబ్‌సైట్‌: www.ongcindia.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: