నోయిడా మెట్రో రైల్ కార్పొరేష‌న్‌లో ఉద్యోగాలు…

Share Icons:

నోయిడా:

 

నోయిడా మెట్రో రైల్ కార్పొరేష‌న్‌లో కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ క‌న్స‌ల్టెంట్ ఇండియా లిమిటెడ్ ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

 

మొత్తం పోస్టుల సంఖ్య‌: 199

 

1) స్టేష‌న్ కంట్రోల‌ర్/ ట్రైన్ ఆప‌రేట‌ర్‌: 09

 

2) క‌స్ట‌మ‌ర్ రిలేష‌న్స్ అసిస్టెంట్‌: 16

 

3) జూనియ‌ర్ ఇంజినీర్‌: 35

 

4) మెయింటైన‌ర్‌: 135

 

5) అకౌంట్స్ అసిస్టెంట్‌: 03

 

6) ఆఫీస్ అసిస్టెంట్: 01

 

అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేష‌న్‌, బీటెక్‌, బీకాం/ సీఏ ఇంట‌ర్/ ఐసీడ‌బ్ల్యూఏ, బీబీఏ/ బీసీఏ.

 

వ‌య‌సు: 18-32 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.

 

ఎంపిక‌: రాత‌ప‌రీక్ష‌, సైకో టెస్ట్, స్కిల్/ ట్రేడ్ టెస్ట్‌, ప‌ర్స‌న‌ల్ ఇంటరాక్ష‌న్/ గ్రూప్ డిస్క‌ష‌న్‌, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా.

 

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 22.07.2019

 

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 21.08.2019

 

వెబ్ సైట్: https://www.becil.com/vacancies

 

ఓఎన్‌జీసీ స‌బ్సిడ‌రీ అయిన మంగ‌ళూరు రిఫైన‌రీ అండ్ పెట్రోకెమిక‌ల్స్ లిమిటెడ్‌… కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

 

మొత్తం పోస్టుల సంఖ్య‌: 12

 

1) చీఫ్ మేనేజ‌ర్‌: 02

 

2) సీనియ‌ర్ మేనేజ‌ర్‌: 01

 

3) మేనేజ‌ర్‌: 02

 

4) అసిస్టెంట్ మేనేజ‌ర్‌: 04

 

5) ఎగ్జిక్యూటివ్‌: 03

 

విభాగాలు: హెచ్ఆర్‌, మెడిక‌ల్ స‌ర్వీసెస్‌, మార్కెటింగ్, సేఫ్టీ, సిస్ట‌మ్ అడ్మినిస్ట్రేట‌ర్‌, ఫైనాన్స్‌, ఇంట‌ర్న‌ల్ ఆడిట్‌.

 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

 

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 19.07.2019

 

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 17.08.2019

 

వెబ్ సైట్: https://www.mrpl.co.in/careers

 

 

Leave a Reply